Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి ఖర్చులు పెరిగే అవకాశముంది

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి ఖర్చులు పెరిగే అవకాశముంది

by Anji
Ad

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 30.01.2023: మేషం

Advertisement

బంధువులతో సంతోషంగా గడుపుతారు. వ్యాపారంలో లాభం పొందుతారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం.అధికారులతో జాగ్రత్తగా ఉండాలి.

Today rashi phalau in telugu :  వృషభం 

తలపెట్టిన కార్యక్రమాలు ఎలాంటి ఆటంకాలు ఎదురవ్వకుండా జాగ్రత్త పడాలి. కొన్ని సంఘటనలో మిమ్మల్ని కాస్త నిరుత్సాహ పరుస్తాయి. అనవసరంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.

Today rashi phalau in telugu : మిథునం

శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగి పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. శత్రువుల పై మీరే విజయం సాధిస్తారు.

Today rashi phalau in telugu : కర్కాటకం 

ఆశించిన ఫలితాలు లభిస్తాయి. బంధువుల సహకారము లభిస్తుంది. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ చాలా అవసరం. కొన్ని ముఖ్యమైన పనుల్లో పురోగతి సాధిస్తారు.

Today rashi phalau in telugu : సింహం

భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. శ్రమ పెరగకుండా ముందు చూపుతో వ్యవహరించాలి. ఓ శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి తాగిన సహాయం చేయడానికి కొందరు ముందుకొస్తారు. విరోధులను తక్కువగా అంచనా వేయకూడదు.

Today rashi phalau in telugu : తుల

ఓ వార్త ఆనందాన్ని ఇస్తుంది. బంధుమిత్రులతో కలిసి చేసే పనులు సత్ఫలితాలను ఇస్తాయి. ముఖ్యమైన వ్యవహారంలో ఆశించిన పురోగతి ఉంటుంది.

Today rashi phalau in telugu : వృశ్చికం

బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతి విషయాన్ని కుటుంబ సభ్యులతో చర్చించి ప్రారంభించాలి. ఉత్సాహంగా పనిచేయడం ఉత్తమం.

Today rashi phalau in telugu : ధనుస్సు

కీలక వ్యవహారాలలో సమాచార లోపం లేకుండా జాగ్రత్త పడాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ మనోబలంతో ముందుకు సాగండి. ఫలితాలు సాధిస్తారు.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఆరోగ్యము సహకరిస్తుంది. గొప్ప వారితో పరిచయం ఏర్పడుతుంది. సమాజంలో మంచి పేరు దక్కుతుంది.

Today Horoscope in telugu : కుంభం

ఇది మీకు అనుకూల సమయము. తోటి వారి సహకారము లభిస్తుంది. మీ బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి అభిమానాలను పొందుతారు. ప్రయాణాలు ఫలిస్తాయి.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

వృత్తి ఉద్యోగాల్లో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. తోటి వారి సహకారంతో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. అనవసర విషయాలతో సమయాన్ని వృధా చేయకూడదు. ఆరోగ్యాన్ని జాగ్రత్త గా కాపాడుకోవాలి.

Visitors Are Also Reading