Today Rasi phalau in telugu 2023: ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఇక ఇవాళ ఎవరెవరి రాశి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
Today rasi phalau in telugu 2023
Today rashi phalau in telugu 24.01.2023: మేషం
ముఖ్యమైన వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. అకస్మిక ధన లబ్ధి చేకూరుతుంది. ప్రముఖులతో పరిచయాలు, వ్యాపారాలు, ఉద్యోగాలు, ఉత్సాహవంతంగా సాగుతాయి.
Today rashi phalau in telugu : వృషభం
నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆస్తి విషయంలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు.
Today rashi phalau in telugu : మిథునం
ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశముంది. దూర ప్రయాణాలు చేపడుతారు. ఆలయాలను సందర్శిస్తారు. సోదరులతో కలిసి కలహాలు, వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశపరుస్తాయి.
Today rashi phalau in telugu : కర్కాటకం
కొన్ని కీలక వ్యవహారాలు నత్తనడకన కొనసాగుతాయి. ఆప్తులతో కుటుంబ కలహాలు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశముంది. కుటుంబంలో ఒత్తిడి ఉంటుంది. వ్యాపారం, ఉద్యోగాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశముంది.
Today rashi phalau in telugu : సింహం
మీ పనులు అనుకున్న రీతిలో కొనసాగుతాయి. ఆప్తులు మీకు దగ్గర అవుతారు. వాహనసౌఖ్యం, ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తిని ఇస్తాయి.
Today rashi phalau in telugu : కన్య
Advertisement
మీ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆత్మీయులతో సంతోషంగా గడుపుతారు. చిన్ననాటి స్నేహితుల ద్వారా శుభవార్తలు వింటారు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ముందడుగువేస్తారు.
Today rashi phalau in telugu : తుల
ఆశ్చర్యకరమైన సంఘటనలు, నిర్ణయాలను మార్చుకుంటారు. మీ పనులు మధ్యలోనే వాయిదా పడుతాయి. అకస్మిక ప్రయాణాలుంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.
Today rashi phalau in telugu : వృశ్చికం
రాబడికి మించి ఖర్చులు ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్త పాటించడం ఉత్తమం. కుటుంబంలో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశముంది. వ్యాపార, ఉద్యోగాల్లో కాస్త గందరగోళం తలెత్తుతుంది.
Today rashi phalau in telugu : ధనుస్సు
కుటుంబ పరిస్థితులు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొననున్నారు. రావాల్సిన సొమ్ము సమయానికి అందుతుంది.
Today Horoscope in telugu : మకరం
Today Rasi Phalalu in Telugu 2023
కుటుంబ సభ్యులు ఒత్తిడిని పెంచుతారు. వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు కాస్త నిలకడగా ఉండవు. శ్రమ అధికంగా ఉంటుంది. బంధువులను కలుసుకొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా కలిసిరావు.
Today Horoscope in telugu : కుంభం
మీ యొక్క పలుకుబడి రోజు రోజుకు మరింత పెరుగుతుంది. కొన్ని విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాల్లో పురోగతిని సాధిస్తారు.
Today rasi phalau in Telugu 2023 : మీనం
Today Rasi Phalalu in Telugu 2023
కీలక వ్యవహారాల్లో అవరోధాలు తలెత్తుతాయి. ప్రయాణాలను రద్దు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో వైరం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోవడం ఉత్తమం. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశముంది.
Advertisement
Also Read : Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు 2023 ఆ రాశుల వారికి నష్టాలు వచ్చే అవకాశముంది