Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి వ్యాపారంలో లాభాలుంటాయి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి వ్యాపారంలో లాభాలుంటాయి

by Anji

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Also Read: ఈ 6 రాశుల వారు తలచుకుంటే కోటీశ్వరులు కావడం చాలా ఈజీ..! మీ రాశి ఉందా?

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 21.01.2023: మేషం

కొన్ని పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. గతంలో నిర్లక్ష్యం చేసిన కొన్ని అంశాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతాయి. కుటుంబ కలహ సూచన ఉంటుంది.

Today rashi phalau in telugu :  వృషభం 

ముందు చూపుతో వ్యవహరించినట్టయితే కొన్ని ఆటంకాలు దూరమవుతాయి. కీలకమైనటువంటి పనులను ప్రారంభించే ముందు సాధక, బాధకాలను ముందస్తుగానే గుర్తించి ముందుకు సాగాలి. కుటుంబ సభ్యుల వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.

Today rashi phalau in telugu : మిథునం

ఓ శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది. మీ భవిష్యత్ ప్రణాళికలు అంచనా వేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త పాటించడం ఉత్తమం.

Today rashi phalau in telugu : కర్కాటకం 

కీలకమైనటువంటి పనులను ప్రారంభిస్తారు. మీ యొక్క ధర్మమే మిమ్మల్ని ఉన్నతులను చేస్తుంది. మొహమాటం పడడం వల్ల చాలా ఇబ్బందులను ఎదుర్కుంటారు.

Today rashi phalau in telugu : సింహం

ప్రారంభించిన పనుల్లో ఆటంకాలను అధిగమిస్తారు. మీ ప్రతిభకు కొన్ని ప్రశంసలు లభిస్తాయి. మీ కుటుంబ సభ్యులతో ఓ శుభవార్తను పంచుకుంటారు. విందు, వినోదాల్లో పాల్గొంటారు.

Today rashi phalau in telugu : కన్య

అధికారులతో ఆచితూచి వ్యవహరించడం ఉత్తమం. ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్త తప్పనిసరి. అనవసర ఖర్చులు జరిగే అవకాశం ఉంది.

Today rashi phalau in telugu : తుల

కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలను సాధిస్తారు. స్వల్ప ధనలాభం ఉంటుంది. వ్యాపారంలో లాభాలుంటాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం

కీలక వ్యవహారాల్లో శ్రద్ధగా ముందుకు వెళ్లాలి. కీలకమైన వ్యవహారాల్లో పెద్దల సలహాలు అవసరం అవుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించండి.

Today rashi phalau in telugu : ధనుస్సు

అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. తోటివారి సహకారంతో పనులు సకాలంలో పూర్తవుతాయి. అవసరానికి తగిన సాయం అందుతుంది. ప్రారంభించిన పనుల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశముంది. 

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో పట్టుదలతో ముందుకు సాగుతారు. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తోంది. ఆర్థికంగా మీకు అనుకూలిస్తుంది. 

Today Horoscope in telugu : కుంభం

ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఆస్తి కొనుగోలు విషయంలో కాస్త లాభం చేకూరుతుంది. కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఒక కీలకమైన పనిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. రోజురోజుకు బాధ్యతలు పెరుగుతాయి. ఇతరులను ఇబ్బంది పెట్టాలని చూసేవారి ప్రయత్నాలు వృధాగా పోతాయి. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి.

Visitors Are Also Reading