Today Rasi phalau in telugu 2023: ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఇక ఇవాళ ఎవరెవరి రాశి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
Today rasi phalau in telugu 2023
Today rashi phalau in telugu 19.01.2023: మేషం
ఈ రోజు కొన్ని ముఖ్యమైన పనులు చేయడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో చాలా సరదాగా గడుపుతారు. ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలి.
Today rashi phalau in telugu : వృషభం
అనుకున్న పనులు పూర్తి అవుతాయి. ఆదాయం కాస్త నిలకడగా ఉంటుంది. ఓ శుభవార్త వింటారు. వివాహ సంబంధం కుదిరే అవకాశముంది. స్నేహితుల నుంచి సహాయ, సహకారాలు అందుతాయి.
Today rashi phalau in telugu : మిథునం
ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన పనులలో ఆలస్యం జరుగుతుంది. అనుకోని విధంగా డబ్బు చేతికి అందుతుంది. ఖర్చులను తగ్గించుకోవడం ఉత్తమం.
Today rashi phalau in telugu : కర్కాటకం
కుటుంబంతో ఈ రోజు అంతా చాలా సరదాగా గడుపుతారు. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశముంటుంది. కొంత మంది కొత్త స్నేహితులు పరిచయమవుతారు.
Today rashi phalau in telugu : సింహం
ఆదాయం అనుకూలంగా ఉంటుంది. సంతానం గురించి ఓ శుభవార్త వింటారు. విద్యార్థులు చాలా తేలికగా పురోగతి సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం ఉత్తమం.
Today rashi phalau in telugu : కన్య
Advertisement
ఉద్యోగం విషయంలో సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. విద్యార్థులు ప్రశంసలను అందుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండండి.
Today rashi phalau in telugu : తుల
Advertisement
కుటుంబ సభ్యులలో ఒకరికి వివాహ ప్రయత్నాలను ప్రారంభిస్తారు. ప్రతీ పని కొద్దిగా ఆలస్యమవుతుంటుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. బంధు, మిత్రుల రాకపోకలతో ఒత్తిడికి గురవుతుంటారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది.
Today rashi phalau in telugu : వృశ్చికం
బంధు మిత్రుల నుంచి మంచి సహకారం లభిస్తుంది. ఉద్యోగం చాలా ప్రశాంతంగా గడిచిపోతుంది. ఎవ్వరితో కూడా ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. మీ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించడం ఉత్తమం.
Today rashi phalau in telugu : ధనుస్సు
ఇంటికి అవసరమైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులు, స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం విషయంపై శ్రద్ధ పెట్టాలి.
Today Horoscope in telugu : మకరం
Today Rasi Phalalu in Telugu 2023
మీ సన్నిహితులతో సంతోషంగా గడుపుతారు. చిన్నప్పటి స్నేహితులను పలుకరిస్తారు. అనారోగ్యానికి గురయ్యే అవకాశముంది. ఎవ్వరికీ హామీలు ఉండవద్దు. ఎలాంటి వాగ్దానాలు చేయకూడదు.
Today Horoscope in telugu : కుంభం
ఆర్థిక లావాదేవిలు అనుకూలంగా ఉంటాయి. కొత్త రాజకీయ నాయకులతో పరిచయం ఏర్పడుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధువులు, స్నేహితులతో వాదనలకు దిగవద్దు.
Today rasi phalau in Telugu 2023 : మీనం
Today Rasi Phalalu in Telugu 2023
సమయం మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. చాలా కాలంగా చేస్తున్న పెళ్లి ప్రయత్నాలు ఫలించే అవకాశముంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త పాటించాలి.