Today rasi phalau in telugu 2023: ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల ఏయే రాశుల వారి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుస్తుంది. ఇక ఇవాళ ఎవరెవరి రాశి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
Today rasi phalau in telugu 2023
Today rashi phalau in telugu 12.01.2023: మేషం
ప్రారంభించబోయే పనుల్లో ఎలాంటి ఆటంకాలు రాకుండా జాగ్రత్త పడండి. పనిలో కాస్త ఒత్తిడి పెరుగుతుంది. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు.
Today rashi phalau in telugu : వృషభం
మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీకు అనుకూలమైన ఓ నిర్ణయాన్ని తీసుకుంటారు. కొన్ని కీలకమైనటువంటి పనులను పూర్తి చేయగలుగుతారు. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు.
Today rashi phalau in telugu : మిథునం
బుద్ధిబలంతో కీలకమైన సమస్యలను సులభంగా పరిష్కరించి అందరి దృష్టిని ఆకర్షిస్తారు. మానసికంగా ప్రశాతంగా గడుపుతారు. ప్రయాణాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించడం ఉత్తమం.
Today rashi phalau in telugu : కర్కాటకం
కీలకమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. మీకు అనుకూలంగా నిర్ణయం వస్తుంది. గతంలో ఆగినటువంటి పనులు మళ్లీ ప్రారంభమవుతాయి. కుటుంబ సభ్యుల సహకారముంటుంది.
Today rashi phalau in telugu : సింహం
ఓ శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. విందు, వినోద, కార్యక్రమాల్లో పాల్గొంటారు. బుద్ధిబలంతో కీలకమైన వ్యవహారాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు.
Today rashi phalau in telugu : కన్య
Advertisement
ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు తలెత్తే అవకాశముంది. కీలక వ్యవహారంలో పెద్దలను కలుస్తారు. ఓ నిర్ణయం మీకు అనుకూలంగా రాకపోవచ్చు. బంధు, మిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త పాటించాలి.
Today rashi phalau in telugu : తుల
ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ ప్రతిభకు పెద్దలు లేదా అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.
Today rashi phalau in telugu : వృశ్చికం
అభివృద్దికి సంబంధించిన ఓ శుభవార్త వింటారు. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కీలకమైనటువంటి బాధ్యతలు మీ భుజాన పడుతాయి. వాటిని సమర్థవంతంగా నిర్వహించి అందరి ప్రశంసలు పొందుతారు.
Today rashi phalau in telugu : ధనుస్సు
కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని సంఘటనలు మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి.
Today Horoscope in telugu : మకరం
Today Rasi Phalalu in Telugu 2023
Advertisement
మిశ్రమ ఫలితాలుంటాయి. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఓ విషయంలో ధైర్యంతో ముందడుగు వేసి విజయం సాధిస్తారు. కుటుంబ విషయాల్లో ఓర్పు చాలా అవసరం.
Today Horoscope in telugu : కుంభం
వృత్తి, వ్యాపారాల్లో అంచనాలను అందుకుంటారు. విందు, వినోదాత్మక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఓ శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త వహించడం ఉత్తమం.
Today rasi phalau in Telugu 2023 : మీనం
Today Rasi Phalalu in Telugu 2023
దాదాపు ఎంత శ్రమిస్తే అంత ఫలితముంటుంది. పెద్దల నుంచి ప్రోత్సాహకాలను అందుకుంటారు. అలసట కాస్త ఎక్కువగానే ఉంటుంది. తోటివారి సహకారంతో పనులు త్వరగా పూర్తవుతాయి.