Today rasi phalau in telugu 2023: ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల ఏయే రాశుల వారి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుస్తుంది. ఇక ఇవాళ ఎవరెవరి రాశి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
Today rasi phalau in telugu 2023
Today rashi phalau in telugu 10.01.2023: మేషం
ఏ పనిని ప్రారంభించినా అది పూర్తయ్యే వరకు పట్టుదల అస్సలు వదిలిపెట్టకండి. మన:శ్శాంతిని తగ్గించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. పరిచయం లేని వారిని తొందరగా నమ్మకండి. ఆరోగ్యంపై శ్రద్ధ చాలా అవసరం. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి.
Today rashi phalau in telugu : వృషభం
ఆయా రంగాల్లో మంచి ఫలితాలను సాధిస్తారు. ఓ కీలకమైన పనిని సకాలంల విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రయాణాలు మీకు అనుకూలిస్తాయి. ఆర్థికంగా ఇబ్బందులుంటాయి.
Today rashi phalau in telugu : మిథునం
ఆర్థికంగా లాభాలు ఉంటాయి. సత్ఫలితాలు అనుకూలిస్తాయి. పట్టుదలతో వ్యవహరించి పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలుంటాయి.
Today rashi phalau in telugu : కర్కాటకం
స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. కీలక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో సఫలీకృతులవుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో ప్రశాంతంగా వ్యవహరించాలి.
Today rashi phalau in telugu : సింహం
స్ధిరాస్తి కొనుగోలు వ్యవహారంలో లాభం ఉన్నప్పటికీ జాగ్రత్తగా ఉండడం బెటర్. కొన్ని విషయాల్లో చాలా ధైర్యంగా వ్యవహరించాలి. అందరి ప్రశంసలను అందుకుంటారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉండే అవకాశముంది.
Today rashi phalau in telugu : కన్య
Advertisement
ఆయా రంగాలలో ఆటుపోట్లు ఎదురవుతాయి. బంధు, మిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడాలి. విచక్షణ జ్ఞానంతో ముందుకు సాగండి.
Today rashi phalau in telugu : తుల
వృత్తి, ఉద్యోగ, వ్యాపాారాల్లో ఒకమెట్టు పైకి ఎదుగుతారు. పని తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. బంధు, మిత్రుల సహకారముంటుంది. ఆర్థికంగా బలపడుతారు.
Today rashi phalau in telugu : వృశ్చికం
మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. కీలకమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. నిర్ణయం మీకు అనుకూలంగా ఉంటుంది.
Today rashi phalau in telugu : ధనుస్సు
ప్రారంభించిన పనుల్లో శ్రమించాల్సి వస్తుంది. కీలక వ్యవహారాల్లో బుద్ధిబలం చాలా అవసరమవుతుంది. ఉత్సాహం తగ్గకుండా ముందుకు సాగాలి.
Today Horoscope in telugu : మకరం
Today Rasi Phalalu in Telugu 2023
Advertisement
మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. భవిష్యత్ కి బాటలు వేస్తారు. కొన్ని కీలకమైన నిర్ణయాల వల్ల మీరు ఫలితాలను పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.
Today Horoscope in telugu : కుంభం
స్వల్ప ప్రయత్నంతోనే గొప్ప ఫలితాలను పొందుతారు. ఓ శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఆర్థికంగా లాభాలు ఉంటాయి.
Today rasi phalau in Telugu 2023 : మీనం
Today Rasi Phalalu in Telugu 2023
కుటుంబ సభ్యుల సహకారంతో మీరు అనుకున్నది సాధిస్తారు. పెద్దలను మెప్పించడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రయాణాల్లో కూడా జాగ్రత్త పాటించడం ఉత్తమం.