Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి ఆర్థికంగా కలిసొస్తుంది

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి ఆర్థికంగా కలిసొస్తుంది

by Anji
Ad

Today rasi phalau in telugu 2023:  రాశి ఫలాలు చదవడం వల్ల  ఏయే రాశుల వారి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుస్తుంది.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 09.01.2023: మేషం

Advertisement

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో రాణిస్తారు. అధికారులు లేదా పెద్దల నుంచి మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అనవసర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. 

Today rashi phalau in telugu :  వృషభం 

చేపట్టిన పనులను ప్రణాళిక బద్ధంగా పూర్తి చేయగలుగుతారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఓ శుభవార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అనవసరంగా ఖర్చులు చేయకుండా జాగ్రత్త పడాలి.

Today rashi phalau in telugu : మిథునం

కాలానికి అనుగుణంగా ముందుకు సాగండి. అనుకున్నది సాధిస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కొందరి ప్రవర్తన మీకు బాధ కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు నిరుత్సాహ పరుస్తాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

చేపట్టిన పనుల్లో ఊహించిన ఫలితాలు వెలువడుతాయి. బంధు, మిత్రులతో కలిసి శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. అనవసర విషయాలపై శ్రద్ధ తగ్గించి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

Today rashi phalau in telugu : సింహం

ఓ శుభవార్త వింటారు. తోటివారితో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరమైన నిర్ణయాలతో గొప్ప ఫలితాలను అందుకుంటారు. ఆర్థికంగా కలిసి వస్తుంది.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

ప్రారంభించిన కార్యక్రమాల్లో నిబద్ధత చాలా అవసరం. కీలకమైనటువంటి వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు తప్పనిసరి అవసరం. ఓ శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.

Today rashi phalau in telugu : తుల

మనోధైర్యంతో అనుకున్నది సాధిస్తారు. బంధు ప్రీతి ఉంటుంది. మీ మనస్సు పై ప్రభావం చూపే వారు ఉన్నారు. జాగ్రత్తగా వ్యవహరించండి.

Today rashi phalau in telugu : వృశ్చికం

ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. అందరినీ కలుపుకొనిపోతే ఎలాంటి ఇబ్బంది ఉండదు. వివాదాలలో తలదూర్చకండి. సమయానికి నిద్ర తప్పనిసరి.

Today rashi phalau in telugu : ధనుస్సు

అధికారులు మీ పట్ల మిశ్రమ వైఖరితో ఉంటారు. మీలో ఉన్నటువంటి పోరాట పటిమ మిమ్మల్ని గొప్ప వారిని చేస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ప్రోత్సాహకర వాతావరణముంటుంది. కుటుంబ అభివృద్ధికి సంబంధించిన ఓ శుభవార్త వింటారు. చేపట్టిన పనులను ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తారు. సమయానికి డబ్బు చేతికి అందుతుంది. 

Today Horoscope in telugu : కుంభం

మీ మీ రంగాలలో అభివృద్ధికి సంబంధించిన ఓ శుభవార్త వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.  ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. 

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

మీ పనులకు ఎలాంటి ఆటంకం కలుగకుండా జాగ్రత్త పడాలి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. తోటివారి సహకారంతో  ఓ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

Visitors Are Also Reading