Today rasi phalau in telugu 2023: రాశి ఫలాలు చదవడం వల్ల ఏయే రాశుల వారి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుస్తుంది. ఇక ఇవాళ ఎవరెవరి రాశి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
Today rasi phalau in telugu 2023
Today rashi phalau in telugu 08.01.2023: మేషం
ఈ రాశి వారు ఎంత కష్టపడినప్పటికీ ఫలితముండదు. ఆస్తి వివాదాలు తలెత్తుతాయి. బంధువులతో తగాదాలు చోటు చేసుకుంటాయి. స్వల్ప అనారోగ్యం ఉంటుంది. దూరప్రయాణాలుంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడక సాగుతాయి.
Today rashi phalau in telugu : వృషభం
అదనపు ఆదాయం సమకూరుతుంది. ఉద్యోగంలో లాభం ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఉత్సాహవంతంగా పని చేస్తారు. శుభవార్తలు వింటారు.
Today rashi phalau in telugu : మిథునం
ఆదాయం కొంతవరకు తగ్గుతుంది. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కుటుంబ సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి. బంధువుల నుంచి విమర్శలుంటాయి.
Today rashi phalau in telugu : కర్కాటకం
దూర ప్రాంతాల నుంచి ముఖ్యమైన సమాచారమందుతుంది. కాంట్రాక్ట్ లను దక్కించుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది.
Today rashi phalau in telugu : సింహం
కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను రద్దు చేసుకుంటారు. అనారోగ్య సమస్యలుంటాయి. కుటుంబ సభ్యులతో గొడవలు తలెత్తే అవకాశముంది. వ్యాపారాలు, ఉద్యోగాల్లో నిరుత్సాహవంతంగా పని చేస్తారు.
Today rashi phalau in telugu : కన్య
Advertisement
చిన్నప్పటి స్నేహితులను కలుసుకొని ఉత్సాహవంతంగా పని చేస్తారు. కాంట్రాక్టులను దక్కించుకుంటారు. ఆహ్వానాలు, గ్రీటింగ్ లు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాల్లో అనుకూలంగా ఉంటుంది.
Today rashi phalau in telugu : తుల
నూతన కార్యక్రమాలు చేపడుతారు. ఆస్తి, వివాదాలు తీరి లబ్ది పొందుతారు. సన్మానాలు పొందుతారు. వ్యాపారం, ఉద్యోగ రంగాలలో సంతృప్తికరంగా ఉంటుంది.
Today rashi phalau in telugu : వృశ్చికం
రాబడి కన్నా ఖర్చులు పెరుగుతాయి. ఆలోనలు అనేవి స్థిరంగా ఉంటాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో కాస్త ఇబ్బంది కలుగుతుంది.
Today rashi phalau in telugu : ధనుస్సు
ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. కుటుంబంలో వేభేదాలు తలెత్తుతాయి. బంధువుల నుంచి విమర్శలుంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాల్లో చికాకులు ఎదురవుతాయి.
Today Horoscope in telugu : మకరం
Today Rasi Phalalu in Telugu 2023
మీ జీవితంలో మంచి ఫలితాలుంటాయి. ఉత్సాహంగా పని చేయాలి. ఆరోగ్యం మీకు సహకరిస్తుంది. కొత్త పనులను ప్రారంభిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. పాత బాకీలు వసూలు అవుతాయి.
Today Horoscope in telugu : కుంభం
శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. రావాల్సిన సొమ్ము మీ వద్దకు చేరుతుంది. స్నేహితులను కలుసుకుంటారు. వ్యాపారం, ఉద్యోగంలో మంచి ఫలితాలుంటాయి.
Today rasi phalau in Telugu 2023 : మీనం
Today Rasi Phalalu in Telugu 2023
కుటుంబ సభ్యులతో వివాదాలు తలెత్తుతాయి. ఖర్చులు కాస్త అధికమవుతాయి. ఆస్తి వివాదాలు తలెత్తుతాయి. ఇంటి నిర్మాణాల్లో అవరోధాలు ఏర్పడుతాయి. వ్యాపారంలో కాస్త ఇబ్బంది తలెత్తుతుంది.