Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు వివాదాలకు దూరంగా ఉండాలి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు వివాదాలకు దూరంగా ఉండాలి

by Anji
Ad

Today rasi phalau in telugu 2023: సాధారణంగా రాశి ఫలాలు చదవడం వల్ల  ఏయే రాశుల వారి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుస్తుంది.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 06.01.2023: మేషం

Advertisement

వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలంగా ఉంటుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కీలక వ్యవహారాల్లో వెనుకడుగు వేయండి. ప్రణాళికలకు అనుగుణంగా ముందడుగు వేయండి. స్థిర నిర్ణయాలతో విజయం సాధిస్తారు. 

Today rashi phalau in telugu :  వృషభం 

ప్రారంభించిన కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురవుతాయి.  ధైర్యంతో చేసే పనులు సంతృప్తినిస్తాయి. కొన్ని సంఘటను మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. అనవసర ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. 

Today rashi phalau in telugu : మిథునం

మీ మీ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. స్వస్థాన ప్రాప్తి సూచనలున్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు వహించాలి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

ప్రారంభించిన పనుల్లో  ఎన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల్లో ఆచితూచి వ్యవహరించాలి.

Today rashi phalau in telugu : సింహం

ప్రారంభించబోయే పనుల్లో అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. మన:సంతోషాన్ని పొందుతారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

మనోధైర్యంతో పని చేస్తే అనుకున్నది సాధిస్తారు. ఓ పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారంలో లాభాలు చేకూరుతాయి. ప్రయాణాల్లో కాస్త ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి.

Today rashi phalau in telugu : తుల

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితాలుంటాయి. కీలక వ్యవహారాలలో సమాచార లోపం లేకుండా జాగ్రత్తపడాలి. ఎవ్వరితో కూడా వాగ్వాదాలు పెట్టుకోకూడదు. 

Today rashi phalau in telugu : వృశ్చికం

మీకు ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఓ వ్యవహారంలో మీకు డబ్బు చేతికి అందుతుంది. కీలకమైన వ్యవహారాల్లో సరైన సమయాన్ని తీసుకుంటారు.

Today rashi phalau in telugu : ధనుస్సు

మీకు ఇష్టమైన వారితో సంతోషంగా గడుపుతారు. మీ పనులకు ఎలాంటి ఆటంకాలు జరుగకుండా చూసుకోవాలి. ఓర్పు చాలా అవసరం.  అనవసర విషయాల్లో భయాందోళన చెందకండి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

మీ జీవితంలో మంచి ఫలితాలుంటాయి. ఉత్సాహంగా పని చేయాలి. ఆరోగ్యం సహకరిస్తుంది. శాంతి చేకూరుతుంది.  ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి.

Today Horoscope in telugu : కుంభం

అవగాహనతో చేసే మంచి పనులు మంచి ఫలితాన్నిస్తాయి. తోటివారి సూచనలు ఉపయోగపడుతాయి. వివాదాలకు కాస్త దూరంగా ఉండడం ఉత్తమం. ప్రశాంతంగా వ్యవహరిస్తే అన్నీ వాటంతటా అవే సర్దుకుంటాయి.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు. అధికారులతో సత్సంబంధాలు ఏర్పడుతాయి. తోటివారి సహకారంతో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి.

Visitors Are Also Reading