Today rasi phalau in telugu 2023: సాధారణంగా రాశి ఫలాలు చదవడం వల్ల ఏయే రాశుల వారి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుస్తుంది. ఇక ఇవాళ ఎవరెవరి రాశి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
Today rasi phalau in telugu 2023
Today rashi phalau in telugu 05.01.2023: మేషం
ఈరాశి వారు చాలా బిజీగా గడుపుతారు. వీరు సాయంత్రం కాలంలో స్నేహితులతో గడిపేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. పనిలో కాస్త ఒత్తిడి పెరుగుతుంది. ఆకస్మికంగా ప్రయాణాలుంటాయి.
Today rashi phalau in telugu : వృషభం
ఇప్పటివరకు ఎవరినైనా సంప్రదించాలనుకుని వాయిదా వేస్తుంటే.. ఇవాళ వారిని సంప్రదిస్తారు. రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్ సైజ్ ఇప్పుడు తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఉంది.
Today rashi phalau in telugu : మిథునం
ఈ రోజు పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నించండి. ఇన్నోవేటివ్ ప్లాన్స్ కింద క్రియేట్ అవుతాయి. పురోగతి సాధించడానికి మీకు ఆమోదం కూడా ఉంటుంది.
Today rashi phalau in telugu : కర్కాటకం
ఆత్మ విశ్వాసంతో మీ పనులను పూర్తి చేయండి. స్నేహితుల వల్ల ఊహించని మేలు జరుగుతుంది. కుటుంబ విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు.
Today rashi phalau in telugu : సింహం
కుటుంబంలో నెలకొన్న కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. అధికారం చేపట్టే అధికారముంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ఉత్తమమైన ఫలితాలుంటాయి. ఆస్తి, అభివృద్ధి చెందే నిర్ణయాలు తీసుకుంటారు. పెళ్లి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది.
Today rashi phalau in telugu : కన్య
Advertisement
చక్కని అవకాశాలు కలిసొస్తాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలుంటాయి. బంధువులలో మిమ్మల్ని అవమానించే వారు ఉంటారు. ప్రయాణాలలో జాగ్రత్తలు తప్పనిసరి పాటించాలి.
Today rashi phalau in telugu : తుల
మీరు అనుకున్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఎటు చూసినా విజయాలే గోచరిస్తున్నాయి. వ్యాపార లాభం ఉంది. అవసరాలను దృష్టిలో ఉంచుకొని సరికొత్త నిర్ణయాలను తీసుకోండి.
Today rashi phalau in telugu : వృశ్చికం
మీరు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. ఎప్పటినుంచో ఉన్నటువంటి శత్రుపీడ తొలగిపోతుంది. కొన్ని పనుల్లో విజయం సాధిస్తారు. ఓ శుభవార్త వింటారు.
Today rashi phalau in telugu : ధనుస్సు
గతంలో మీరు తీసుకున్న నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. ప్రతి రోజు ఆనందోత్సాహాలతో గడుపుతారు. స్నేహితుల ద్వారా మనశ్శాంతి లభిస్తుంది. నిరుద్యోగులకు అద్భుతమైన ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది.
Today Horoscope in telugu : మకరం
Today Rasi Phalalu in Telugu 2023
తలపెట్టిన పనులు సఫలమవుతాయి. ఆదాయపరంగా కలిసి వచ్చే అవకాశం ఉంది. మీ భవిష్యత్ కోసం కీలకమైన నిర్ణయాలు తీసుకోండి. క్రమక్రమంగా ఆర్థికాభివృద్ధిని సాధిస్తారు. సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.
Today Horoscope in telugu : కుంభం
ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి బాగా పెరుగుతుంది. వ్యాపార పరంగా జాగ్రత్త చాలా అవసరం. ఓ శుభవార్త వింటారు.
Today rasi phalau in Telugu 2023 : మీనం
Today Rasi Phalalu in Telugu 2023
బంధు, మిత్రుల్లో గౌరవం పెరుగుతుంది. జీవితానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సొంత ఊరిలో మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. లాభాల కోసం వ్యాపారులు కష్టపడాల్సి ఉంటుంది. రాజకీయ, సామాజిక రంగంలో వారికి సమయం అనుకూలంగా ఉంటుంది.