Today rasi phalau in telugu 2023: సాధారణంగా రాశి ఫలాలు చదవడం వల్ల ఏయే రాశుల వారి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుస్తుంది. ఇక ఇవాళ ఎవరెవరి రాశి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
Today rasi phalau in telugu 2023
Today rashi phalau in telugu 03.01.2023: మేషం
మీ యొక్క శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీకు అనుకూలమైన ఓ నిర్ణయాన్ని తీసుకుంటారు. కొన్ని ముఖ్యమైన పనులను చేయగలుగుతారు. కీలక నిర్ణయాలు ఫలితాన్ని ఇస్తాయి.
Today rashi phalau in telugu : వృషభం
కీలక విషయాలలో సొంత నిర్ణయాలు అస్సలు పని చేయవు. తోటివారి సలహాలు తప్పకుండా తీసుకోవాలి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. సమయాన్ని వృధా చేసుకోకండి. ప్రయాణాల్లో జాగ్రత్త చాలా అవసరం.
Today rashi phalau in telugu : మిథునం
చాలా ఉత్సాహంగా పని చేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతీ విషయాన్ని కుటుంబ సభ్యులతో చర్చించి ప్రారంభించాలి.
Today rashi phalau in telugu : కర్కాటకం
తోటివారి సహకారముంటుంది. మీ ప్రతిభకు పెద్దల ప్రశంసలు లభిస్తాయి. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి.
Today rashi phalau in telugu : సింహం
మీ కృషి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. బంధు, మిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. అనారోగ్య సమస్యలు పెరగకుండా చూసుకోవాలి. వృధా ఖర్చులు చేయకుండా జాగ్రత్త పడాలి.
Today rashi phalau in telugu : కన్య
Advertisement
ఆత్మ విశ్వాసంతో పని చేస్తే మంచి ఫలితాలను అందుకుంటారు. ఆత్మీయుల సలహాలు ప్రశాంతతను కలిగిస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలి. ఎవ్వరితో కూడా వాదోపవాదాలు చేయకండి.
Today rashi phalau in telugu : తుల
ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. బంధు, మిత్రుల సహాయ, సహకారాలుంటాయి. సాహసోపేతమైన నిర్ణయాలతో గొప్ప విజయాలు సాధిస్తారు.
Today rashi phalau in telugu : వృశ్చికం
ప్రారంభించిన కార్యక్రమాల్లో ఉత్సాహంతో పని చేసి విజయం సాధిస్తారు. ఆర్థికంగా శుభఫలితాలుంటాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు.
Today rashi phalau in telugu : ధనుస్సు
మీ ఆలోచనల్లో మార్పులు కలుగకుండా జాగ్రత్త పడాలి. కుటుంబ సభ్యుల సహకారం చాాలా అవసరం. కొన్ని సంఘటనలు మీకు జ్ఞానోదయాన్ని కలిగిస్తాయి.
Today Horoscope in telugu : మకరం
Today Rasi Phalalu in Telugu 2023
ముఖ్యమైన వ్యవహారాల్లో శోదన చాలా అవసరం. వ్యాపారంలో మీరు చేసే ఆలోచనలను ఎదుటివారితో పంచుకోవడం ద్వారా సాధ్యసాధ్యాలను అంచనా వేయవచ్చు. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరంగా భయాందోళనకు గురవుతారు.
Today Horoscope in telugu : కుంభం
ప్రారంభించిన కార్యక్రమాలను దైవబలంతో పూర్తి చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు రచించడానికి అనుకూలమైన సమయం ఇది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా పుంజుకుంటారు.
Today rasi phalau in Telugu 2023 : మీనం
Today Rasi Phalalu in Telugu 2023
పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు. అధికారులతో మంచి సంబంధాలు ఏర్పడుతాయి. తోటివారి సహకారంతో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త తప్పని సరి.