Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి ధనలాభం కలుగుతుంది

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారికి ధనలాభం కలుగుతుంది

by Anji
Ad

Today rasi phalau in telugu 2023: సాధారణంగా రాశి ఫలాలు చదవడం వల్ల  ఏయే రాశుల వారి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుస్తుంది.  ఇవాళ ఎవరెవరి రాశి  ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 02.01.2023: మేషం

Advertisement

నూతనంగా పనులు ప్రారంభిస్తారు. విలువైన వస్తులను కొనుగోలు చేస్తారు. సంఘంలో మీకు గౌరవం పెరుగుతుంది. విద్యావకాశాలు దక్కుతాయి. బంధు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు.

Today rashi phalau in telugu :  వృషభం 

పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంటుంది. అనుకోని ప్రయాణాలుంటాయి. వ్యాపార, ఉద్యోగాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. భవిష్యత్ ప్రణాళికలను అమలు చేస్తారు. 

Today rashi phalau in telugu : మిథునం

స్నేహితుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. మీరు చేపట్టబోయే పనుల్లో విజయం సాధిస్తారు. ఆస్తి, వివాదాలు పరిష్కారమవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటారు. మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో బంధు, మిత్రుల సలహాలు అవసరమవుతాయి. 

Today rashi phalau in telugu : సింహం

ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. సకాలంలో పనులను నెమ్మదిగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో అవాంతరాలు అధిగమిస్తారు. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి.  

Today rashi phalau in telugu : కన్య

Advertisement

శ్రమ పెరగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సహకారం అందుతుంది. ఆర్థిక ఇబ్బందులు కొంత వరకు తీరతాయి.

Today rashi phalau in telugu : తుల

ఆకస్మికంగా ధన లబ్ధి పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఓ వ్యవహారంలో మీకు డబ్బు చేతికి అందుతుంది. 

Today rashi phalau in telugu : వృశ్చికం

కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సహాయం అందుతుంది. వ్యాపార, ఉద్యోగాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

Today rashi phalau in telugu : ధనుస్సు

కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు కొత్త ఫలితాలను ఇస్తాయి. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. వ్యాపార, ఉద్యోగాల్లో కొంత ఉత్సాహవంతంగానే ఉంటుంది.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు. కొన్ని పనులు  వాయిదా వేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. మంచి, చెడులను తెలుసుకోగలుగుతారు. 

Today Horoscope in telugu : కుంభం

ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది. పనుల్లో విజయం సాధిస్తారు. పాత మిత్రులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులు ఉంటాయి. మీ పని తీరుతో మంచి గుర్తింపు లభిస్తుంది. 

Today rasi phalau in Telugu 2022 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబంలో ఒత్తిడి తొలగిపోతుంది. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. కొన్ని పనుల్లో జాప్యం పెరుగుతుంది. దూర ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా వ్యవహరించాలి.

Visitors Are Also Reading