Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి

by Anji
Ad

Today rasi phalau in telugu 2023: నూతన సంవత్సరం సందర్భంగా రాశి ఫలాలు చదవడం ద్వారా  ఏ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఈ ఏడాది ప్రారంభం రోజు కావడంతో ఏయే రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 01.01.2023: మేషం

Advertisement

ప్రారంభించిన పనులు ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. శారీరక శ్రమ పెరుగుతుంది. నమ్మిన వారే మోసం చేస్తారు జాగ్రత్తగా ఉండండి. వృథాగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.  కొన్ని సంఘటనలు మనస్థాపాన్ని కలిగిస్తాయి. 

Today rashi phalau in telugu :  వృషభం 

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మీ కీర్తి ప్రతిష్టలు రోజు రోజుకు పెరుగుతాయి. అనూహ్య ధనలాభం కలుగుతుంది. ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురవుతాయి.

Today rashi phalau in telugu : మిథునం

ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనవసర ధనవ్యయం సూచితం. శారీరక శ్రమ పెరుగుతుంది. బంధువులతో వాదనలకు దిగుతారు.

Today rashi phalau in telugu : కర్కాటకం 

చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల తరువాత ఇబ్బందులు ఎదుర్కుంటారు.

Today rashi phalau in telugu : సింహం

మిశ్రమ ఫలితాలున్నాయి. ఒత్తిడిని తగ్గించే మార్గాలను అన్వేశించాలి. బంధు, మిత్రులకు సహాయం చేస్తారు. కొన్ని సంఘటనలు మీకు ఉత్సాహాన్ని ఇస్తాయి. పెద్దల ఆశీర్వచనం తీసుకుంటారు.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

ప్రారంభించిన పనుల్లో విజయం సాధించగలుగుతారు. ఇష్టమైన వారితో కలిసి సంతోషంగా గడుపుతారు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు ఎదురయ్యే అవకాశముంది.

Today rashi phalau in telugu : తుల

ఓ కీలకమైన విషయంలో పురోగతి సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించిన ఓ శుభవార్త వింటారు. ప్రారంభించిన పనుల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. 

Today rashi phalau in telugu : వృశ్చికం

మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కొందరి ప్రవర్తన మీకు బాధ కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు నిరుత్సాహ పరుస్తాయి. కొద్ది రోజులుగా పరిష్కారం కానీ సమస్యలో కాస్త కదలిక వస్తుంది.

Today rashi phalau in telugu : ధనుస్సు

కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరమైన నిర్ణయాలతో శుభ ఫలితాలను అందుకుంటారు. ఆర్థికంగా కలిసి వచ్చే అవకాశం ఉంది.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఎంత శ్రమిస్తే అంత ఫలితముంటుంది. అలసట అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. పెద్దల నుంచి ప్రోత్సహకాలను అందుకుంటారు. తోటివారి సహకారంతో పనులు సత్వరగా పూర్తి అవుతాయి.

Today Horoscope in telugu : కుంభం

ఎప్పటి నుంచో మీరు అనుకున్నది సాధిస్తారు. కుటుంబ కలహాలు కలిగే సూచనలున్నాయి. నోటిని అదుపులో ఉంచుకోవాలి. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

Today rasi phalau in Telugu 2022 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

అందరినీ కలుపుకొనిపోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఆవేశాలకు వెళ్లకూడదు. ముఖ్యమైన విషయాల్లో అశ్రద్ధ వహించకూడదు.

Visitors Are Also Reading