Home » Today rasi phalalu in telugu : ఆ రాశి వారికి ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త అవ‌స‌రం

Today rasi phalalu in telugu : ఆ రాశి వారికి ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త అవ‌స‌రం

by Anji
Ad

రాశి ఫ‌లాలు చ‌ద‌వ‌డం మీ భ‌విష్య‌త్‌ను అంచ‌నా వేయాడానికి సుల‌భ‌మ‌మైన మార్గాల‌లో ఒక‌టి. మీ భ‌విష్య‌త్‌ను ముందే చెప్పడం నుండి చివరకు మీ రోజును ఉహించడం వరకు అన్ని తెలుసుకోవ‌చ్చు.  ముఖ్యంగా ఇవాళ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Today rashi phalau in telugu : మేషం

Advertisement

శ్ర‌మ‌కు త‌గిన ఫ‌లితాలు ఉంటాయి. బంధు, మిత్రుల్లో క‌లిసి ఆనందంగా గ‌డుపుతారు. చిన్న చిన్న విష‌యాల‌ను సాగ‌దీయ‌కండి. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త అవ‌స‌రం.

Today rashi phalau in telugu : వృషభం 

మీ మ‌నోధైర్యం మిమ్మ‌ల్ని గెలిపిస్తుంది. కొన్ని ప‌రిస్థితులు మిమ్మ‌ల్ని నిరుత్సాహ ప‌రుస్తాయి. కీల‌క వ్య‌వ‌హారాల్లో బుద్దిబ‌లం బాగా ప‌ని చేస్తుంది.

Today rashi phalau in telugu : మిథునం

మంచి స‌మ‌యం. ప్రారంభించిన ప‌నుల‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేస్తారు. ఓ శుభ‌వార్త మీ ఆత్మ‌విశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తి ప్ర‌తిష్ట‌లు పెరుగుతాయి. ప్ర‌యాణాలు అనుకూలిస్తాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం

Cancer Sign Character Nature Karkataka Rasi

ప్రారంభించ‌బోయే ప‌నుల్లో మ‌నోబ‌లం త‌గ్గ‌కుండా చూసుకోవాలి. కొన్ని కీల‌క‌మైన ప్ర‌ణాళిక‌లు వేస్తారు. వాటిని ప్రారంభించ‌డంలో చిన్న‌చిన్న ఆటంకాల‌ను ఎదుర్కొంటారు. కీల‌క వ్య‌వహారాల్లో దాప‌రికం లేకుండా స్ప‌ష్టంగా ఉండ‌ట‌మే మేలు.

Today rashi phalau in telugu : సింహం

ప్రారంభించిన ప‌నుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగ‌మించే ప్ర‌య‌త్నం చేస్తారు. బంధువుల‌తో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి. ఖ‌ర్చులు పెర‌గ‌కుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : క‌న్య

ప్రారంభించిన ప‌నుల‌ను విజ‌యవంతంగా పూర్తి చేస్తారు. ఓ శుభ‌వార్త మీ ఆత్మ‌విశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తి ప్ర‌తిష్ట‌లు పెరుగుతాయి. ప్ర‌యాణాలు అనుకూలిస్తాయి.

Advertisement

Also Read :  ఆయన మనసున్న వ్యక్తి….పవన్ కళ్యాణ్ పై కెటిఆర్ ప్రశంసల జల్లు…!

Today rashi phalau in telugu : తుల

మీ మీ రంగాల్లో తోటి వారి స‌హాయ‌, స‌హ‌కారాలు అందుతాయి. బంధు, మిత్రుల‌తో సంతోషంగా గ‌డుపుతారు. మీ బుద్దిబ‌లంతో కీల‌క స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించి అంద‌రి మ‌న్న‌న‌లు పొందుతారు. ప్ర‌యాణాలు ఫ‌లిస్తాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం

వృత్తి ఉద్యోగ‌, వ్యాపారాది రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభ‌వార్త వింటారు. మీ చుట్టూ సంతోష‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం నెల‌కొంటుంది. కుటుంబ సౌక్యం క‌ల‌దు.

Today rashi phalau in telugu : ధనస్సు

ప్రారంభించిన ప‌నుల్లో ఆటంకాలు పెరుగుతాయి. కొంద‌రి ప్ర‌వ‌ర్త‌న కాస్త బాధ క‌లిగిస్తుంది. మీకు రావాల్సి అవ‌కాశాలు రాక‌పోవ‌డం, ప‌క్క‌వాళ్ల‌కు రావ‌డంతో కాస్త నిరుత్సాహం ఆవ‌రిస్తుంది. కుటుంబంలో కొద్దిపాటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. కోపాన్ని కాస్త త‌గ్గించుకుంటే మంచిది.

Today rashi phalau in telugu మకరం

ఒక ముఖ్య‌మైన స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంది. స‌మ‌యానికి స‌హాయం చేసేవారు ఉన్నారు. బంధుజ‌న స‌హాకార‌ముంటుంది.

Today rashi phalau in telugu : కుంభం

అనుకున్న ప‌నులు పూర్త‌వుతాయి. నూత‌న వ‌స్తువుల‌ను కొనుగోలు చేస్తారు. బంధువుల‌తో ఆనందంగా గ‌డుపుతారు. మీ ప‌ని తీరుకు ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి.

Today rashi phalau in telugu : మీనం

ప్రారంభించబోయే ప‌నుల్లో అనుకూల వాతావ‌ర‌ణం ఉంటుంది. నూత‌న వ‌స్తువుల‌ను కొంటారు. మీ అధికార ప‌రిధి పెరుగుతుంది. మొహ‌మాటాన్ని ద‌రిచేర‌నీయ‌కండి. బంధువుల‌తో వైర సూచ‌న‌. ప్ర‌యాణాల్లో ముందు జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

Aslo Read :  స‌చిన్ సాయం అడిగిన కోహ్లీ.. ఎందుకంటే..?

Visitors Are Also Reading