Home » Today rasi phalalu in telugu : ఆ రాశి వారు ఓ శుభ‌వార్త వింటారు

Today rasi phalalu in telugu : ఆ రాశి వారు ఓ శుభ‌వార్త వింటారు

by Anji
Ad

రాశి ఫ‌లాలు చ‌ద‌వ‌డం మీ భ‌విష్య‌త్‌ను అంచ‌నా వేయాడానికి సుల‌భ‌మ‌మైన మార్గాల‌లో ఒక‌టి. మీ భ‌విష్య‌త్‌ను ముందే చెప్పడం నుండి చివరకు మీ రోజును ఉహించడం వరకు అన్ని తెలుసుకోవ‌చ్చు.  ముఖ్యంగా ఇవాళ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Today rashi phalau in telugu : మేషం

Advertisement

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. బంధు మిత్రుల‌తో క‌లిసి శుభ‌కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. కొన్ని సంఘ‌ట‌న‌లు మిమ్మ‌ల్ని ఉత్సాహ‌ప‌రుస్తాయి.

Today rashi phalau in telugu : వృషభం 

శ్ర‌మ‌తో కూడిన ఫ‌లితాలున్నాయి. ప‌క్క‌వారిని క‌లుపుకుపోవ‌డం వ‌ల్ల ఇబ్బందులు త‌గ్గుతాయి. మ‌నోబ‌లం త‌గ్గ‌కుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : మిథునం

భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌లో స్ప‌ష్ట‌త వ‌స్తుంది. తోటివారితో క‌లిసి శుభ‌కార్యాల్లో పాల్గొంటారు. ఆదాయానికి త‌గ్గ వ్య‌యం ఉంది. ప్ర‌యాణాలు ఫ‌లిస్తాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం

Cancer Sign Character Nature Karkataka Rasi

కృషికి త‌గ్గ ఫ‌లితాలు ఉన్నాయి. కీల‌క వ్య‌వ‌హారాల్లో కుటుంబ స‌హ‌కారం అందుతుంది. బంధుప్రీతి క‌ల‌దు.

Today rashi phalau in telugu : సింహం

మంచి ప‌నులు చేప‌డుతారు. గొప్ప‌వారితో స‌త్సాంగ‌త్యం ఏర్ప‌డుతుంది. కీల‌క విష‌యాల్లో పురోగ‌తి ఉంటుంది.

Today rashi phalau in telugu : క‌న్య

మాన‌సిక ప్ర‌శాంత‌త‌త ఉంటుంది. త‌ల‌పెట్టిన ప‌నిలో ఆత్మీయుల స‌హ‌కారం అందుతుంది. బంధువుల‌తో మేలు జ‌రుగుతుంది. ఆధ్యాత్మిక విష‌యాల్లో చురుగ్గా పాల్గొంటారు.

Also Read :  దర్శకత్వంలోకి సీనియర్ హీరోయిన్ అడుగులు…!

Advertisement

Today rashi phalau in telugu : తుల

బుద్ది బ‌లం బాగుంటుంది. సంద‌ర్భోచితంగా కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటారు. చెప్పుడు మాట‌ల‌ను విన‌కండి. ప్ర‌యాణాల్లో ఆటంకాలుంటాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం

చేప‌ట్టిన ప‌నుల్లో కొన్ని ఆటంకాలు ఎదుర‌వుతాయి. శారీర‌క శ్ర‌మ పెరుగుతుంది. తొంద‌ర‌పాటు నిర్ణ‌యాలు తీసుకోవ‌డం వ‌ల్ల త‌రువాత ఇబ్బందులు ప‌డ‌తారు.

Today rashi phalau in telugu : ధనస్సు

అభివృద్ధికి సంబంధించిన శుభ‌వార్త వింటారు. నూత‌న వ‌స్త‌వులు కొంటారు. అవ‌స‌రానికి త‌గిన సాయం అందుతుంది. మీ కీర్తి ప్ర‌తిష్ట‌లు పెరుగుతాయి.

Today rashi phalau in telugu మకరం

కష్టాన్ని న‌మ్ముకొని ముందుకు సాగండి. తిరుగులేని ఫ‌లితాల‌ను అందుకుంటారు. ఒక‌టిరెండు ఆటంకాలు ఎదురైనా పెద్ద‌గా ఇబ్బంది చేయ‌వు.

Today rashi phalau in telugu : కుంభం

మీ అభివృద్ధికి దోహ‌ద‌ప‌డే ఒక కీల‌క నిర్ణ‌యాన్ని తీసుకుంటారు. త‌ర‌చూ నిర్ణ‌యాలు మారుస్తూ ఇబ్బందులు ప‌డ‌తారు. స్థిర‌మైన బుద్దితో ముందుకు సాగండి. కుటుంబంలో స‌మ‌స్య‌లు రాకుండా జాగ్ర‌త్త‌ప‌డాలి.

Today rashi phalau in telugu : మీనం

మీ రంగాల్లో విజ‌యావ‌కాశాలు మెరుగ‌వుతాయి. అభివృద్ధి కోసం చేసే ఆలోచ‌న‌లను ఆచ‌ర‌ణ‌లో పెట్టి స‌త్ప‌లితాలు సాధిస్తారు. కుటుంబ వాతావ‌ర‌ణం అనుకూలంగా ఉంటుంది. పెద్ద‌ల ఆశీర్వ‌చ‌నాలుంటాయి. ప్ర‌యాణాలు ఫ‌లిస్తాయి.

Also Read :  IND vs WI : మూడో టీ20లో భారత్ ఘన విజయం

Visitors Are Also Reading