Home » Today rasi phalalu in telugu : ఆ రాశి వారు మాట విలువ‌ను కాపాడుకోవాలి

Today rasi phalalu in telugu : ఆ రాశి వారు మాట విలువ‌ను కాపాడుకోవాలి

by Anji
Ad

రాశి ఫ‌లాలు చ‌ద‌వ‌డం మీ భ‌విష్య‌త్‌ను అంచ‌నా వేయాడానికి సుల‌భ‌మ‌మైన మార్గాల‌లో ఒక‌టి. మీ భ‌విష్య‌త్‌ను ముందే చెప్పడం నుండి చివరకు మీ రోజును ఉహించడం వరకు అన్ని తెలుసుకోవ‌చ్చు.  ముఖ్యంగా ఇవాళ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Today rashi phalau in telugu : మేషం

Advertisement

ముఖ్య‌విష‌యాల్లో అనుభ‌వ‌జ్ఞుల స‌ల‌హాలు అవ‌స‌రం అవుతాయి. శ‌త్రువుల జోలికిపోకుండా ఉండ‌టం మంచిది. ఒక వార్త బాధ‌ను క‌లిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు.

Today rashi phalau in telugu : వృషభం 

ఒక ప‌నిలో మీకు అధికారుల ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి. ఎవ‌రితో విభేదించ‌కండి. మాట విలువ‌ను కాపాడుకోవాలి. ఎప్ప‌టి నుంచో ఇబ్బంది పెడుతున్న కొన్ని స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం ల‌భిస్తుంది.

Today rashi phalau in telugu : మిథునం

ఇష్ట‌మైన వారితో కాలాన్ని గ‌డుపుతారు. కుటుంబ చిక్కులు ఇబ్బంది పెడ‌తాయి. రుణ స‌మ‌స్య‌లు పెర‌గ‌కుండా ముందుచూపుతో వ్య‌వ‌హ‌రించాలి.

Today rashi phalau in telugu : కర్కాటకం

Cancer Sign Character Nature Karkataka Rasi

ఒక వ్య‌వ‌హారంలో మీకు కుటుంబ స‌భ్యుల స‌హ‌కారం ల‌భిస్తుంది. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర‌వ్వ‌కుండా చూసుకోవాలి. అన‌వ‌స‌ర ఖ‌ర్చులు త‌ప్ప‌క‌పోవ‌చ్చు. ప్ర‌యాణాల్లో అప్ర‌మ‌త్తంగా ఉండాలి.

Today rashi phalau in telugu : సింహం

అనుకున్న ప‌నుల‌ను పూర్తి చేస్తారు. అవ‌స‌రానికి చేతికి డ‌బ్బు అందుతుంది. ధార్మిక సేవా కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోళ్లు లాభిస్తాయి. వింధు, వినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు.

Today rashi phalau in telugu : క‌న్య

ప్రారంభించిన ప‌నుల్లో శ్ర‌మ పెర‌గ‌కుండా చూసుకోవాలి. కొన్ని సంఘ‌ట‌నలు మ‌నోవిచారాన్ని క‌లిగిస్తాయి. బంధువుల‌తో విభేదాలు వ‌చ్చే సూచ‌న‌లున్నాయి. కాబ‌ట్టి జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి.

Advertisement

Also Read :  కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పిన ర‌ష్మిక

Today rashi phalau in telugu : తుల

ప్రారంభించే ప‌నుల్లో సంతృప్తిక‌ర ఫ‌లితాల‌ను సాధిస్తారు. మాన‌సికంగా సంతోషాన్ని పొందుతారు. శుభ‌కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల‌తో ఆనందంగా గ‌డుపుతారు.

Today rashi phalau in telugu : వృశ్చికం

ఉత్సాహంగా ప‌ని చేస్తారు. బంధువుల స‌హ‌కారం ఉంటుంది. ప్ర‌తీ విష‌యాన్ని కుటుంబంతో చ‌ర్చించి ప్రారంభించాలి.

Today rashi phalau in telugu : ధనస్సు

మీలోని పోరాట ప‌టిమ మిమ్మ‌ల్ని గొప్ప‌వారిని చేస్తుంది. అధికారులు మీ ప‌ట్ల మిశ్ర‌మ వైఖ‌రితో ఉంటారు. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి కొన్ని ముఖ్య‌మైన నిర్ణ‌యాలు తీసుకుని భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌లు వేస్తారు.

Today rashi phalau in telugu మకరం

ప్రోత్సాహ‌క‌ర వాతావ‌ర‌ణం ఉంటుంది. అభివృద్ధికి సంబంధించిన శుభ‌వార్త వింటారు. ప్రారంభించిన కార్య‌క్ర‌మాల్లో మ‌నోబ‌లం త‌గ్గ‌కుండా చూసుకోవాలి. అవ‌స‌రానికి త‌గిన సాయం అందుతుంది.

Today rashi phalau in telugu : కుంభం

ఒక శుభ‌వార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. కొన్ని వ్య‌వ‌హారాల్లో ధైర్యంగా వ్య‌వ‌హ‌రించి అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటారు.కొన్ని విష‌యాల్లో ఊహించిన దాని క‌న్నా ఎక్కువ ఫ‌లితాలుంటాయి.

Today rashi phalau in telugu : మీనం

వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల స‌మ‌యం. అధికారులు మీ ప‌ని తీరుకు ప్ర‌శంస‌లు కురిపిస్తారు. విందు, వినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. తోటివారి స‌హ‌కారంతో ముఖ్య‌వ్యవ‌హారంలో కీలక నిర్ణ‌యం తీసుకుంటారు.

Also Read :  BIGG BOSS OTT : ఫైనల్ లిస్ట్ ఇదే…ఇంకా ఎవరెవరు ఉన్నారంటే…!

Visitors Are Also Reading