Home » Today rasi phalalu in telugu : ఆ రాశి వారు శుభ‌వార్త వింటారు

Today rasi phalalu in telugu : ఆ రాశి వారు శుభ‌వార్త వింటారు

by Anji
Ad

రాశి ఫ‌లాలు చ‌ద‌వ‌డం మీ భ‌విష్య‌త్‌ను అంచ‌నా వేయాడానికి సుల‌భ‌మ‌మైన మార్గాల‌లో ఒక‌టి. మీ భ‌విష్య‌త్‌ను ముందే చెప్పడం నుండి చివరకు మీ రోజును ఉహించడం వరకు అన్ని తెలుసుకోవ‌చ్చు.  ముఖ్యంగా ఇవాళ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Today rashi phalau in telugu : మేషం

Advertisement

మంచి ప‌నులు చేప‌డుతారు. గొప్ప వారితో స‌త్సాంగ‌త్యం ఏర్ప‌డుతుంది. కీల‌క విష‌యాల్లో పురోగ‌తి ఉంటుంది. ఖ‌ర్చులుపెర‌గ‌కుండా చూసుకోవాలి. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త‌లు అవ‌స‌రం.

Today rashi phalau in telugu : వృషభం 

శ్ర‌మతో కూడిన ఫ‌లితాలున్నాయి. ప‌క్క వారిని క‌లుపుకొని పోవ‌డం వ‌ల్ల ఇబ్బందులు త‌గ్గుతాయి. మ‌నోబ‌లం త‌గ్గ‌కుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : మిథునం

భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌లో స్ప‌ష్ట‌త వ‌స్తుంది. తోటివారితో క‌లిసి శుభ‌కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. ఆదాయానికి త‌గ్గ వ్య‌యం ఉంది. ప్ర‌యాణాలు ఫ‌లిస్తాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం

Cancer Sign Character Nature Karkataka Rasi

కృషికి త‌గిన ఫలితాలు ఉన్నాయి. కీల‌క వ్య‌వ‌హారాల్లో కుటుంబ స‌హ‌కారం అందుతుంది. బంధు ప్రీతి క‌ల‌దు.

Today rashi phalau in telugu : సింహం

వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధు మిత్రుల‌తో క‌లిసి శుభ‌కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు

Today rashi phalau in telugu : క‌న్య

బుద్ధిబలం బాగుంటుంది. సందర్భోచితంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చెప్పుడు మాటలను వినకండి. ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయి.

Advertisement

Also Read :  మోడ‌ల్‌గా మారిన 60 ఏళ్ల కార్మికుడు

Today rashi phalau in telugu : తుల

మాన‌సిక ప్ర‌శాంత‌త ఉంటుంది. ప్రారంభించిన ప‌నిలో ఆత్మీయుల స‌హ‌కారం అందుతుంది. బంధువుల‌తో మేలు జ‌రుగుతుంది.

Today rashi phalau in telugu : వృశ్చికం

క‌ష్టాన్ని న‌మ్ముకొని ముందుకు సాగండి. తిరుగులేని ఫ‌లితాల‌ను అందుకుంటారు. ఒక‌ట్రెండు ఆటంకాలు ఎదురైనా పెద్ద‌గా ఇబ్బంది క‌లిగించ‌వు. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త‌.

Today rashi phalau in telugu : ధనస్సు

అభివృద్ధికి సంబంధించిన శుభ‌వార్త వింటారు. నూత‌న వ‌స్తువులు కొంటారు. అవ‌స‌రానికి త‌గిన స‌హాయం అందుతుంది. మీ కీర్తి ప్ర‌తిష్ట‌లు పెరుగుతాయి.

Today rashi phalau in telugu మకరం

ప్రారంభించిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదుర‌వుతాయి. శారీర‌క శ్ర‌మ ఎక్కువ‌వుతుంది. తొంద‌ర‌పాటు నిర్ణ‌యాలు తీసుకోవడం వ‌ల్ల త‌రువాత ఇబ్బందులు ప‌డ‌తారు.

Today rashi phalau in telugu : కుంభం

అభివృద్ధి కోసం చేసే ఆలోచ‌న‌ల‌ను ఆచ‌ర‌ణ‌లో పెట్టి స‌త్ఫ‌లితాలు సాధిస్తారు. కుటుంబ వాతావ‌ర‌ణం అనుకూలంగా ఉంటుంది. పెద్ద‌ల ఆశీర్వ‌చనాలు ఉంటాయి. ప్ర‌యాణాలు ఫ‌లిస్తాయి.

Today rashi phalau in telugu : మీనం

మీ అభివృద్ధికి దోహ‌ద‌ప‌డే ఒక కీల‌క నిర్ణ‌యం తీసుకుంటారు. త‌రుచూ నిర్ణ‌యాలు మారుస్తూ ఇబ్బంది ప‌డ‌తారు. స్థిర‌మైన బుద్దితో ముందుకు సాగండి. కుటుంబంలో స‌మ‌స్యలు రాకుండా జాగ్ర‌త్త ప‌డాలి.

Also Read :  నాగ‌చైత‌న్య ఓకే అంటే నీతో పెళ్లికి రెడీ.. స‌మంత ట్వీట్‌..!

Visitors Are Also Reading