Home » Today rasi phalalu in telugu : ఆ రాశి వారు ఆలోచించి నిర్ణ‌యాలు తీసుకోవాలి

Today rasi phalalu in telugu : ఆ రాశి వారు ఆలోచించి నిర్ణ‌యాలు తీసుకోవాలి

by Anji
Ad

రాశి ఫ‌లాలు చ‌ద‌వ‌డం మీ భ‌విష్య‌త్‌ను అంచ‌నా వేయాడానికి సుల‌భ‌మ‌మైన మార్గాల‌లో ఒక‌టి. మీ భ‌విష్య‌త్‌ను ముందే చెప్పడం నుండి చివరకు మీ రోజును ఉహించడం వరకు అన్ని తెలుసుకోవ‌చ్చు.  ముఖ్యంగా ఇవాళ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Today rashi phalau in telugu : మేషం

Advertisement

కార్యానుకూల‌త ఉంది. సంఘ‌ట‌న‌లు ఉత్సాహాన్ని ఇస్తాయి. అన‌వ‌స‌ర ఆలోచ‌న‌ల‌ను ద‌రిచేర‌నీయ‌కండి.

Today rashi phalau in telugu : వృషభం 

శ్ర‌మ‌తో కూడిన ఫ‌లితాలున్నాయి. బ‌ద్ధ‌కించ‌కుండా ప‌ని చేస్తే మంచి ఫ‌లితాలు సొంతం అవుతాయి. మొహ‌మాటాన్ని ద‌రిచేర‌నీయ‌కండి. అధికారులు లేదా పెద్ద‌లు మీకు అనుకూలంగా ఉండ‌క‌పోవ‌చ్చు. స‌హ‌నాన్ని కోల్పోకండి.

Today rashi phalau in telugu : మిథునం

నిదానంగా ఆలోచించి నిర్ణ‌యాలు తీసుకుంటే బాగుంటుంది. కొన్నాళ్లుగా ప‌రిష్కారం కానీ ఒక స‌మ‌స్య ప‌రిష్కారం అయ్యే సూచ‌న ఉంది. దైవ చింత‌న ద్వారా మాన‌సిక ప్ర‌శాంత‌త క‌లుగుతుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం

Cancer Sign Character Nature Karkataka Rasi

ప్రారంభించ‌బోయే ప‌నుల్లో శ్ర‌మ పెరుగుతుంది. స‌మ‌యానుకూలంగా ముందుకు సాగండి. కొంద‌రి ప్ర‌వ‌ర్త‌న బాధ క‌లిగిస్తుంది. కొన్ని సంఘ‌ట‌న‌లు నిరుత్సాహ‌ప‌రుస్తాయి. స‌మ‌యానికి నిద్రాహారాలు తీసుకోవాలి.

Today rashi phalau in telugu : సింహం

ప్రారంభించిన ప‌నుల‌ను ప్ర‌ణాళిక బ‌ద్ధంగా పూర్తి చేస్తారు. మీ ప‌ని తీరుతో పెద్ద‌ల‌ను మెప్పిస్తారు. శత్రువుల‌పై విజ‌యం సాధిస్తారు.

Today rashi phalau in telugu : క‌న్య

బంధు, మిత్రుల‌ను క‌లుపుకొని పోతారు. ఒత్తిడిని జ‌యిస్తారు. కొన్ని సంఘ‌ట‌న‌లు ఉత్సాహాన్ని క‌లిగిస్తాయి. పెద్ద‌ల ఆశీర్వ‌చ‌నాలున్నాయి. ప్ర‌యాణాలు సుఖ‌వంతం అవుతాయి.

Advertisement

ALSO READ :  Jabardasth Pavithra : జ‌బ‌ర్ద‌స్త్ స్టేజ్ పై ర‌చ్చ చేసే లేడీ క‌మెడీయ‌న్ ప‌విత్ర ఎవ‌రో తెలుసా.?

Today rashi phalau in telugu : తుల

ఆశ‌యాలు సిద్ధిస్తాయి. మీ ప‌ని తీరుకు పెద్ద‌ల నుంచి ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి. బంధు, మిత్రుల‌తో క‌లిసి చేసే ప‌నుల వ‌ల్ల మంచి జ‌రుగుతుంది. ప్ర‌యాణాలు అనుకూలిస్తాయి. ఎక్కువ స‌మ‌యం అభివృద్ధి కోసం కేటాయించ‌డం మంచిది.

Today rashi phalau in telugu : వృశ్చికం

ఓ ముఖ్య వ్య‌వ‌హారంలో సానుకూల ఫ‌లితాలు సిద్ధిస్తాయి. ప్రారంభించిన ప‌నుల్లో ఊహించ‌ని ఫ‌లితాలు వెలువ‌డుతాయి. బంధు, మిత్రుల‌తో క‌లిసి శుభకార్యక్ర‌మాల్లో పాల్గొంటారు.

Today rashi phalau in telugu : ధనస్సు

మ‌నోబ‌లంతో చేసే కార్య‌క్ర‌మాలు వెంట‌నే సిద్ధిస్తాయి. గిట్ట‌నివారి మాట‌ల‌ను ప‌ట్టించుకోకండి. కీల‌క వ్య‌వ‌హారాల్లో స‌మ‌య‌స్పూర్తి అవ‌స‌రం.

Today rashi phalau in telugu మకరం

స్థిర‌మైన నిర్ణ‌యాల‌తో ముందుకు సాగండి. స‌త్ఫ‌లితాల‌ను అందుకుంటారు. ఒక వ్య‌వ‌హారంలో సానుకూల ఫ‌లాల‌ను అందుకుంటారు. మ‌నోబ‌లం త‌గ్గ‌కుండా చూసుకోండి. అంతా మంచే జ‌రుగుతుంది.

Today rashi phalau in telugu : కుంభం

మ‌నోబ‌లంతో అనుకున్న‌ది సాధిస్తారు. ఒక శుభ‌వార్త ఆనందాన్ని క‌లిగిస్తుంది. కొన్ని స‌మ‌యాల్లో అస్థిర‌బుద్ధితో వ్య‌వ‌హ‌రిస్తారు.

Today rashi phalau in telugu : మీనం

కాలాన్ని స‌ద్వినియోగం చేసుకునే దిశ‌గా ముందుకు సాగుతారు. ఉత్సాహంగా ఉంటారు. ప్రారంభించిన ప‌నుల‌ను స‌కాలంలో పూర్తి చేస్తారు. ప్ర‌యాణాలు అనుకూలిస్తాయి.

ALSO READ :  మూడ‌వ పెళ్లికి సిద్ధ‌మైన క‌రాటే క‌ల్యాణి.. అందుకోస‌మేనా..?

Visitors Are Also Reading