Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ప్రేమలో విఫలం చెందుతారు

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ప్రేమలో విఫలం చెందుతారు

by Anji
Ad

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 15.02.2023: మేషం

Advertisement

వృత్తి, ఉద్యోగాలలో జాగ్రత్త చాలా అవసరం. చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. చాలా తెలివిగా వ్యవహరించాలి. అనవసర ఖర్చులు వస్తాయి. 

Today rashi phalau in telugu :  వృషభం 

అన్నింటికి ఇది మంచి సమయం . వ్యాపారంలో అనుకూల వాతావరణం ఉంటుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.  ప్రేమ విఫలమయ్యే అవకాశముంది.

Today rashi phalau in telugu : మిథునం

అనుకూల ఫలితాలుంటాయి. ముఖ్యమైన విషయాల్లో ఆలస్యం చేయకపోవడం ఉత్తమం. కొన్ని విషయాల్లో మనో నిబ్బరంతో ముందుకు సాగండి. ఆరోగ్యకరమైన పద్ధతులను అవలంభించడం చాలా మంచిది.

Today rashi phalau in telugu : కర్కాటకం 

దైవ బలంతో పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగులకు అనుకూలమైన రోజు. బంధు, మిత్రులతో కలిసి చాలా సంతోషంగా గడుపుతారు.

Today rashi phalau in telugu : సింహం

మీ మీ రంగాలలో శ్రమతో కూడిన ఫలితాలుంటాయి. అనవసర ఆలోచనలను దరిచేరనీయకండి. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరిస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.

Today rashi phalau in telugu : కన్య

కాలాన్ని సత్కార్యాల కోసం వినియోగించుకోండి. అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. మానసిక ఆనందాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఓ శుభవార్త సంతోషాన్ని కలిగిస్తుంది.

Advertisement

Today rashi phalau in telugu : తుల

శ్రమకు తగిన ఫలితముంటుంది. పెద్దల నుంచి ప్రోత్సహకాలను అందుకుంటారు. తోటివారి సహకారంతో పనులు త్వరగా పూర్తి అవుతాయి.  ప్రేమలో విఫలం చెందుతారు.

Today rashi phalau in telugu : వృశ్చికం

చిత్తశుద్ధితో చేసే పనులు ఫలిస్తాయి. ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నాలు చేస్తారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం ఉత్తమం. ఆరోగ్యంపై శ్రద్ధ చాలా అవసరం.

Today rashi phalau in telugu : ధనుస్సు

భవిష్యత్ ని దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవడం చాలా ఉత్తమం. ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించి అనుకున్నది సాధిస్తారు. అనవసర ఖర్చులు చేయకూడదు. 

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

మీమీ రంగాలలో అనుభవజ్ఞుల సలహాలు అద్భుతంగా పని చేస్తాయి. కొన్ని సందర్భాల్లో సర్దుకుపోయే మనస్తత్వం మీకు గొప్ప ఫలితాలను తెచ్చి పెడుతుంది. 

Today Horoscope in telugu : కుంభం

చేపట్టిన పనుల్లో అనుకూల ఫలితాలుంటాయి. బంధు, మిత్రులతో కలిసి కొన్ని పనులను పూర్తి చేయగలుగుతారు. నూతన వస్తువులు మీ ఇంటికి వస్తాయి.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

మంచి ఆలోచనలతో విజయాన్ని సాధిస్తారు. చిత్తశుద్ధితో పని చేసి విజయాలను సొంతం చేసుకుంటారు. బంధువులతో సంతోషాన్ని పంచుకుంటారు.

Also Read :  Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు 2023 ఆ రాశుల వారు ఇబ్బందులు ఎదురవ్వకుండా జాగ్రత్త పడాలి

Visitors Are Also Reading