Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ప్రేమలో సక్సెస్ సాధిస్తారు

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ప్రేమలో సక్సెస్ సాధిస్తారు

by Anji
Ad

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 14.02.2023: మేషం

Advertisement

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కీలక వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో కలిసొస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త చాలా అవసరం.

Today rashi phalau in telugu :  వృషభం 

కష్టాలను అధిగమించి లక్ష్యాలను సాధిస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో కొన్ని పొరపాట్లను సరి చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా కొనసాగుతాయి.

Today rashi phalau in telugu : మిథునం

బంధువులతో తగాదాలు పెట్టుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఆకస్మిక ప్రయాణాలుంటాయి. కీలక ఒప్పందాలు వాయిదా పడుతాయి. వ్యాపార, ఉద్యోగాలు, సాదాసీదగా ఉంటాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

శ్రమ పెరుగుతుంది. మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. అనారోగ్యం, వ్యాపారాలు, ఉద్యోగాలు సమస్యలతో నడుస్తాయి. ప్రేమ ఫలిస్తుంది.

Today rashi phalau in telugu : సింహం

కుటుంబంలో శుభకార్యాలుంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కీలక వ్యవహారాల్లో విజయం సాధిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. 

Today rashi phalau in telugu : కన్య

సన్నిహితులో విభేదాలుంటాయి. ఆర్థికంగా కొంత ఇబ్బంది ఎదురవుతుంది. దూర ప్రయాణాలుంటాయి. కొంతకాలం పడిన శ్రమ వృధా కాగలదు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. 

Advertisement

Today rashi phalau in telugu : తుల

అకస్మికంగా లాభం చేకూరుతుంది. కీలక సమాచారం అందుకుంటారు. విందు, వినోదాలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో కొత్త అవకాశాలుంటాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం

కొన్ని కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. కీలక నిర్ణయాలను మార్చుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడక సాగుతాయి. ప్రేమలో విఫలం చెందుతారు.

Today rashi phalau in telugu : ధనుస్సు

నూతన వ్యక్తులు పరిచయమవుతారు. అదనపు ఆదాయం లభిస్తుంది. కొన్ని సమావేశాలకు హాజరువుతారు. వ్యాాపార, ఉద్యోగాలు మరింత పెరుగుపడుతాయి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

వ్యవహారాలు అనుకూలిస్తాయి. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. కొన్ని సమావేవాలకు హాజరవుతారు. కొన్ని విషయాల్లో  నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

Today Horoscope in telugu : కుంభం

పనుల్లో ప్రతిబంధకాలుంటాయి. సోదరులతో కలహాలుంటాయి. ఆరోగ్య సమస్యలుంటాయి. వ్యాపార, ఉద్యోగాలు ముందుకు సాగవు.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

సన్నిహితులతో విబేదాలుంటాయి. ప్రయాణాల్లో మార్పులుంటాయి.  వ్యాపారాల్లో నష్టాలుంటాయి. కొన్ని విషయాల్లో జాగ్రత్త పడటం ఉత్తమం.

Also Read :  Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు 2023 ఆ రాశుల వారు ఇబ్బందులు ఎదురవ్వకుండా జాగ్రత్త పడాలి

Visitors Are Also Reading