Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి

by Anji

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 03.02.2023: మేషం

ముఖ్యమైన విషయాలలో శుభ ఫలితాలుంటాయి. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. అనవసర విషయాల పట్ల కాాలాన్ని  వృథా చేయకూడదు. మనశ్శాంతి లోపించకుండా జాగ్రత్త పడటం ఉత్తమం. 

Today rashi phalau in telugu :  వృషభం 

శ్రద్ధగా పని చేసి అద్భుతమైన ఫలితాలను అందుకుంటారు. దగ్గరివారితో విబేదాలు రాకుండా చూసుకోవాలి. శారీరక శ్రమ పెరుగుతుంది.

Today rashi phalau in telugu : మిథునం

అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో మీ అభివృద్ధికి సంబంధించిన పలు శుభవార్తలు వింటారు. వ్యాపారపరంగా లాభాలుంటాయి. సమయ పాలనతో పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. 

Today rashi phalau in telugu : కర్కాటకం 

ఉద్యగో, వ్యాపారాల్లో ఆశించే నిర్ణయాలు తీసుకుంటారు. ప్రారంభించబోయే పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించేందుకు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఫలితాలుంటాయి.

Today rashi phalau in telugu : సింహం

కొన్ని కీలకమైన నిర్ణయాలతో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఓ ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తి చేయగలుగుతారు.

Today rashi phalau in telugu : కన్య

అనవసర ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. ప్రయాణాల్లో ఆచితూచి వ్యవహరించడం ఉత్తమం. మంచి పనులు చేపడుతారు. ముఖ్యమైన విషయాల్లో పురోగతి సాధిస్తారు.

Today rashi phalau in telugu : తుల

ప్రారంభించే పనిల బద్ధకాన్ని వీడాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. బంధు, మిత్రులతో విబేధాలు వచ్చే అవకాశముంది.

Today rashi phalau in telugu : వృశ్చికం

ప్రారంభించిన పనుల్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా వాటిని పట్టుదలతో అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వడం ఉత్తమం.

Today rashi phalau in telugu : ధనుస్సు

ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఓ శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ ప్రతిభకు పెద్దలను మెచ్చుకుంటారు. అవసరాలకు డబ్బు చేకూరుతుంది.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఓ వ్యవహారంలో తోటివారి సహాయం అందుతుంది. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.

Today Horoscope in telugu : కుంభం

ప్రారంభించిన పనులను తోటివారి సహాయంతో విజయవంతంగా పూర్తి చేస్తారు. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఒత్తిడిని అస్సలు దరిచేరనీయకండి. 

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఆత్మబలంతో ముందుకు సాగితే విజయం వరిస్తుంది. మాట పట్టింపులకు వెళ్లకపోవడం బెటర్. మొహమాటం వల్ల కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి. అతిగా ఎవ్వరినీ నమ్మకండి.

Also Read :  Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు 2023 ఆ రాశుల వారికి మంచి ఫలితాలుంటాయి

Visitors Are Also Reading