Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు అధికారులతో జాగ్రత్తగా ఉండాలి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు అధికారులతో జాగ్రత్తగా ఉండాలి

by Anji
Ad

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 02.02.2023: మేషం

Advertisement

అద్భుతమైన ఆలోచన విధానంతో అనుకున్నది సాధిస్తారు. నూతన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

Today rashi phalau in telugu :  వృషభం 

ప్రారంభించబోయే పనులలో శ్రమ పెరుగుతుంది. భవిష్యత్ ని దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలను తీసుకోవడం చాలా ఉత్తమం. బంధువులతో ఆచితూచి వ్యవహరించడం ఉత్తమం. ఆర్థిక విషయాలలో ఖర్చులు పెరుగకుండా చూసుకోవాలి. 

Today rashi phalau in telugu : మిథునం

మీ మీ రంగాలలో ఆశించిన ఫలితాలను సాధిస్తారు. సన్నిహితుల వల్ల చాలా మేలు జరుగుతుంది. ముఖ్యమైన విషయాల్లో మీ మనస్సు చెప్పిన విధంగా నడుచుకోండి. ఇప్పటివరకు పడిన శ్రమ ఓ కొలిక్కి వస్తుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం 

ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించి అనుకున్నది సాధిస్తారు. అనవసరమైన ఖర్చుల వైపు మీ మనస్సు మళ్లుతుంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడమే ఉత్తమం.

Today rashi phalau in telugu : సింహం

బంధువుల సహకారం ఉంటుంది. ఓ శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. సమాజంలో మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త ఉత్తమం.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

అనుకున్నటువంటి పనులు సకాలంలో నెరవేరుతాయి. మన: సౌఖ్యం కలుగుతుంది. మీ పై అధికారుల సహకారముంటుంది. శత్రువులపై విజయం సాధిస్తారు.

Today rashi phalau in telugu : తుల

శ్రమకు తగిన ఫలితం సాధిస్తారు. కీలకమైన పనుల్లో బద్ధకాన్ని దరిచేరనీయకండి. తోటివారి సహకారంతో పనులు త్వరగా పూర్తి అవుతాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం

అనవసర ధన వ్యయం కలుగుతుంది. బంధువులతో వాదనలకు దిగడం వల్ల విభేదాలు వచ్చే సూచనలున్నాయి. అధికారులతో జాగ్రత్త ఉండడం ఉత్తమం.

Today rashi phalau in telugu : ధనుస్సు

మీ మీ రంగాలలో అనుభవజ్ఞుల సలహాలు చాలా ఉత్తమం. కొన్ని సందర్భాల్లో సర్దుకుపోయే మనస్తత్వం మీకు గొప్ప ఫలితాలను తెచ్చిపెడతాయి. 

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

అధికారులు మీకు అనుకూలమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. ఓ కీలక వ్యవహారం మీకు కలిసి వస్తుంది. ప్రయాణాలు మీకు అనుకూలిస్తాయి.

Today Horoscope in telugu : కుంభం

శ్రద్ధగా పని చేసి మంచి ఫలితాలను సాధిస్తారు. ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. దగ్గరివారితో విబేధాలు రాకుండా జాగ్రత్త పడాలి. శారీరక శ్రమ పెరుగుతుంది.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

మంచి ఆలోచనలతో విజయాన్ని అందుకుంటారు. చిత్త శుద్ధితో పని చేసి విజయాలను సొంతం చేసుకుంటారు. బంధువులతో సంతోషంగా గడుపుతారు.

Also Read :  Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు 2023 ఆ రాశుల వారికి మంచి ఫలితాలుంటాయి

Visitors Are Also Reading