Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ఆర్థికంగా లాభాలు చేకూరుతాయి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ఆర్థికంగా లాభాలు చేకూరుతాయి

by Anji
Ad

Today rasi phalau in telugu 2022: ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం ద్వారా  ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2022

Today rashi phalau in telugu 21.12.2022: మేషం

Advertisement

కొన్ని వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. కీలకమైన నిర్ణయాల్లో మార్పులు సంభవిస్తాయి. ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రయాణాల్లో కాస్త జాగ్రత్త పాటించడం ఉత్తమం.

Today rashi phalau in telugu :  వృషభం 

విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. సంఘంలో మంచి ఆదరణ లభిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. 

Today rashi phalau in telugu : మిథునం

ఉద్యోగ యత్నాలు కలిసివస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకుంటారు. ఆస్తి వివాదాల పరిష్కారం అవుతాయి. ఉద్యోగ, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

పనుల్లో కాస్త ఆలస్యం జరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు నిరుత్సాహం కలుగుతుంది. వ్యాపారం, ఉద్యోగాలలో అనుకోని మార్పులు సంభవిస్తాయి.

Today rashi phalau in telugu : సింహం

శ్రమ మరింత పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ బాధ్యతలు అధికమవుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో ఒత్తిడి పెరుగుతుంది.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగ, వ్యాపారాలు ఉత్సాహంగా కొనసాగుతాయి. 

Today rashi phalau in telugu : తుల

కుటుంబ సభ్యులతో లేనిపోని వివాదాలు తలెత్తుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. ఉద్యోగ, వ్యాపారాలు నత్త, నడకన సాగుతాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం

కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. సంఘంలో గౌరవం లభిస్తుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. రావాల్సిన సొమ్ము అందుతుంది. వ్యాపార, ఉద్యోగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది.

Today rashi phalau in telugu : ధనుస్సు

పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఇంటా బయటా చికాకులు సంభవిస్తాయి. ఎంత శ్రమించినా ఫలితం ఉండదు. వ్యాపార, ఉద్యోగాల్లో మార్పులు సంభవిస్తాయి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2022

పలుకుబడి పెరుగుతుంది. మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాల్లో ప్రోత్సాహం ఉంటుంది.

Today Horoscope in telugu : కుంభం

నూతన వ్యక్తులు పరిచయమవుతారు. నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కొన్ని పరిస్థితులు అనుకూలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతాయి. ఉద్యోగ, వ్యాపారాలు సజావుగా కొనసాగుతాయి.

Today rasi phalau in Telugu 2022 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2022

కీలకమైన పనుల్లో జాప్యం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి కాస్త ఇబ్బంది కలిగిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాలు కొంత గందరగోళంగా సాగుతాయి.

Also Read:  Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు 2022 ఆ రాశి వారు వారాంతంలో ఓ శుభవార్త వింటారు

Visitors Are Also Reading