Today rasi phalau in telugu 2022: ప్రతిరోజు నేటి రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఇవాళ ఎవరెవరి రాశి ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
Today rasi phalau in telugu 2022
Today rashi phalau in telugu 19.12.2022: మేషం
కొత్త విషయాలను గ్రహిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. పలువురు ప్రముఖులు పరిచయం అవుతారు. వ్యాపారంలో చిక్కులు తొలుగుతాయి.
Today rashi phalau in telugu : వృషభం
నూతన పనులకు శ్రీకారం చుడుతారు. శుభవార్త వింటారు. ఆర్థికంగా లాభాలు చేకూరుతాయి. కొత్త వారి పరిచయాలు పెరుగుతాయి.
Today rashi phalau in telugu : మిథునం
ఆర్థిక ఇబ్బందులు తప్పవు. దూర ప్రయాణాలు అనారోగ్యానికి దారి తీస్తాయి. కుటుంబంలో వివాదాలు తలెత్తుతాయి. మిత్రులతో కూడా కలహాలు ఉంటాయి. వ్యాపారం, ఉద్యోగంవంటి వాటిలో ఒత్తిడి పెరుగుతుంది.
Today rashi phalau in telugu : కర్కాటకం
ఎంత శ్రమించినప్పటికీ ఫలితం మాత్రం దక్కదు. మీ ఆలోచనలు స్థిరంగా అస్సలు ఉండవు. వ్యాపార, ఉద్యోగాల్లో గందరగోళం ఏర్పడుతుంది.
Today rashi phalau in telugu : సింహం
పాత బాకీలు వసూలు అవుతాయి. కీలకమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభంగా ఉంటాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.
Today rashi phalau in telugu : కన్య
Advertisement
కీలక వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయాణాలు విరమిస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు కలిసొస్తాయి.
Today rashi phalau in telugu : తుల
మీ మీ పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలను విస్తరిస్తారు. ఉద్యోగులు ఉన్నత పదవులను అధిరోహిస్తారు.
Today rashi phalau in telugu : వృశ్చికం
బంధువులతో విభేదాలు తలెత్తుతాయి. ఆర్థిక పరిస్థితి కాస్త నిరుత్సాహ పరుస్తుంది. వృత్తి, వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఓ శుభవార్త వింటారు.
Today rashi phalau in telugu : ధనుస్సు
రుణ ఒత్తిడిలు తొలగిపోతాయి. ఆప్తుల సలహాలను స్వీకరిస్తారు. మీ పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారాలు అనుకూలిస్తాయి.
Today Horoscope in telugu : మకరం
Today Rasi Phalalu in Telugu 2022
విద్యార్థులకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడుతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపార, ఉద్యోగాల్లో నూతన ఉత్సాహం పెరుగుతుంది.
Today Rasi Phalalu in Telugu 2022
ఆకస్మిక ప్రయాణాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో విబేదాలు తలెత్తుతాయి. వ్యాపారాలు, ఉద్యోగంలో ఒడిదుడుకులు ఎదురవుతాయి.
Today rasi phalau in Telugu 2022 : మీనం
Today Rasi Phalalu in Telugu 2022
ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించడం ఉత్తమం.
Advertisement
Also Read: Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు 2022 ఆ రాశి వారు వారాంతంలో ఓ శుభవార్త వింటారు