Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి

by Anji
Ad

Today rashi phalau in telugu 2022: ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today Horoscope in telugu 2022

Today Horoscope in telugu 2022

Today rashi phalau in telugu 17.12.2022: మేషం

Advertisement

ప్రారంభించబోయే పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమించే ప్రయత్నం చేస్తారు. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. మానసికంగా దృఢంగా ఉంటారు. 

Today rashi phalau in telugu :  వృషభం 

ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. సకాలంలో లక్ష్యాలను చేరుకోవడానికి ఎక్కువగా శ్రమించాలి. భవిష్యత్ కి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

Today rashi phalau in telugu : మిథునం

చేపట్టే పనుల్లో అలసట చెందకుండా చూసుకోవాలి. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాలలో ముందడుగు వేయండి. ప్రయాణాలు ఫలిస్తాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

ఓ శుభవార్త మిమ్మల్ని ఆనందంగా ఉంచుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సంతోషకరంగా కాలాన్ని గడుపుతారు. అవసరానికి తగిన సాయం చేసేవారు ఉన్నారు.

Today rashi phalau in telugu : సింహం

చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఆశించిన ఫలితాలు రావడానికి కాస్త ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తడబడుతారు. అనవసరమైన ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

మానసికంగా దృఢంగా ఉంటారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు, మిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయాణాలలో జాగ్రత్త చాలా అవసరం. 

Today rashi phalau in telugu : తుల

ఓ సమస్య మీ మానసిక ప్రశాంతతను తగ్గిస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఓ వార్త మీకు బాధ కలిగిస్తుంది.

Today rashi phalau in telugu : వృశ్చికం

ఆయా రంగాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ముఖ్యమైన పనులను ప్రారంభించడానికి ఇది మంచి సమయం. మానసిక సంతృప్తిని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. 

Today rashi phalau in telugu : ధనుస్సు

అనుకూల వాతావరణం ఉంటుంది. బాధ్యతలు పెరుగుతాయి. ఇబ్బంది పెట్టాలని చూసేవారి ప్రయత్నాలు వృథా ప్రయాసలే అవుతాయి. వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు. 

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2022

శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. బంధు, మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. పనులను విషయాలను సాగదీయకండి. త్వరగా పూర్తి అయ్యేవిధంగా ప్రణాళికను సిద్ధం చేయండి. ప్రయాణాల్లో జాగ్రత్త చాలా అవసరం.

Today Rasi Phalalu in Telugu 2022 : కుంభం

చేపట్టిన పనులను కుటుంబ సభ్యుల సహాకారంతో పూర్తి చేయగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. తప్పుదారి పట్టించే వారు ఉన్నారు జాగ్రత్త.

Today rashi phalau in Telugu 2022 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2022

ముఖ్యమైన వ్యవహారాల్లో అధికారుల ప్రశంసలు లభిస్తాయి.  బంధు, మిత్రులతో మేలు జరుగుతుంది. కొంతమంది వల్ల ఇబ్బందులు కలుగవచ్చు. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.

Visitors Are Also Reading