Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఓ శుభవార్త వింటారు

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఓ శుభవార్త వింటారు

by Anji
Ad

Today rashi phalau in telugu 2022: ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today Horoscope in telugu 2022

Today Horoscope in telugu 2022

Today rashi phalau in telugu 16.12.2022: మేషం

Advertisement

తోటివారి సహకారంతో అనుకున్నది సాధిస్తారు. కుటుంబ వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. తప్పుదారి పట్టించే వారు ఉన్నారు జాగ్రత్తగా ఉండాలి.

Today rashi phalau in telugu :  వృషభం 

ఆత్మవిశ్వాసంతో పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధు, మిత్రులతో సత్సంబంధాలుఏర్పడుతాయి. కీలక విషయాల్లో అశ్రద్ధ వహించకండి.

Today rashi phalau in telugu : మిథునం

ఆయా రంగాలలో అనుకున్న ఫలితాలను సాధిస్తారు. అనవసరంగా ప్రయాణాలు అస్సలు చేయకండి. ఆరోగ్యంపై శ్రద్ధ చాలా అవసరం. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

మానసింగా దృఢంగా ఉంటారు. కుటుంబ కలహాలకు దూరంగా ఉండాలి. మీరు ఎప్పటి నుంచే చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. 

Today rashi phalau in telugu : సింహం

ఆత్మీయులతో సంతోషంగా గడుపుతారు. ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉంటాయి. ప్రయాణాలు అంతగా అనుకూలించవు. ఓ శుభవార్త వింటారు.

Today rashi phalau in telugu : కన్య

స్వల్ప ధనలాభం ఉంటుంది. అనవసర తగాదాలకు తావివ్వకండి. ఓ విషయంలో సంతోషాన్ని పొందుతారు.  తోటి వారితో జాగ్రత్తగా ఉండాలి.

Advertisement

Today rashi phalau in telugu : తుల

కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. మానసికంగా ఆనందంగా ఉంటారు. మీరు చాకచక్యంగా పని చేస్తారు. ఎవ్వరినీ కూడా ఎక్కువగా నమ్మకూడదు.

Today rashi phalau in telugu : వృశ్చికం

కీలక విషయాలలో సొంత నిర్ణయాలు పని చేయవు. తోటివారి సలహాలు తప్పనిసరి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకుంటే ఫలితం ఉంటుంది. ప్రయాణాలలో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి. 

Today rashi phalau in telugu : ధనుస్సు

సమయాన్ని దృష్టిలో ఉంచుకొని పని చేయండి. శుభ ఫలితాలను అందుకుంటారు. అధికారులతో కాస్త అప్రమత్తంగా ఉండడం బెటర్. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు. 

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2022

మీరు అనుకున్న లక్షం నెరవేరడానికి ప్రయత్నించండి. మంచి ఫలితాలను అందుకుంటారు. సొంత నిర్ణయాలు అనుకూలించవు. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలుగుతుంది.

Today Rasi Phalalu in Telugu 2022 : కుంభం

తోటివారి సహకారం లభిస్తుంది. పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఆర్థికపరంగా ఓ శుభవార్త వింటారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి.

Today rashi phalau in Telugu 2022 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2022

బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు. గిట్టనివారితో సంభాషించకపోవడం మంచిది. వివాదాల్లో తలదూరకుండా జాగ్రత్తగా ఉండండి.

Visitors Are Also Reading