Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి

by Anji
Ad

Today rashi phalau in telugu 2022: ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today Horoscope in telugu 2022

Today Horoscope in telugu 2022

Today rashi phalau in telugu 13.12.2022: మేషం

కీలక కార్యక్రమాల్లో ఆలస్యం జరిగే సూచనలున్నాయి. ఆపదలు కలుగకుండా చూసుకోవాలి. శ్రమకు తగిన గుర్తింపు దక్కడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది.

Advertisement

Today rashi phalau in telugu :  వృషభం 

ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కొన్ని సంఘటనలు మానసిక ఉత్సాహాన్ని ఇస్తాయి. ఓ శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది.

Today rashi phalau in telugu : మిథునం

బంధు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఓ శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రయాణాలు విజయవంతమవుతాయి. జాగ్రత్తగా వ్యవహరించడం ఉత్తమం.

Today rashi phalau in telugu : కర్కాటకం 

మీ మీ రంగాల్లో మంచి ఫలితాలను సాధిస్తారు. ఓ వార్త సంతోషాన్ని కలిగిస్తుంది. మంచి ప్రణాళికలతో వ్యాపారంలో లాభాలు పొందుతారు.

Today rashi phalau in telugu : సింహం

మీ మీ రంగాల్లో శ్రద్ధగా పని చేయాలి. అందరినీ కలుపుకొని పోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి. శ్రమ అధికమవుతాయి. సమాచారలోపం లేకుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : కన్య

శుభ ఫలితాలను పొందుతారు. మానసిక ప్రశాంతత ఉంటుంది. ప్రారంభించిన పనిలో ఆత్మీయుల సహకారం అందుతుంది. బంధువులతో మేలు జరుగుతుంది.

Advertisement

Today rashi phalau in telugu : తుల

మీ మీ రంగాలలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ అధికార పరిధి పెరుగుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగి అందరి మన్ననలు అందుకుంటారు. మీ పని తీరుకు ప్రశంసలు లభిస్తాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం

కీలక నిర్ణయాలను అమలు చేసే ముందు బాగా ఆలోచించి ముందుకు సాగాలి. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. అనవసర ఖర్చులు పెరిగే సూచనలున్నాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మీకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. పట్టుదల వదలకండి. కుటుంబ కలహ సూచన ఉంటుంది. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. 

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2022

ఓ కీలక విషయంలో మీ ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులకు శుభకాలం కలిసి వస్తుంది. ఓ శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.

Today Rasi Phalalu in Telugu 2022 : కుంభం

ప్రారంభించిన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. ఓ శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. కొన్ని సమయాలలో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు.

Today rashi phalau in Telugu 2022 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2022

ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరి పాటించాలి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి.

Visitors Are Also Reading