Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు వర్షానికి అస్సలు బయటికి వెళ్లకూడదు

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు వర్షానికి అస్సలు బయటికి వెళ్లకూడదు

by Anji
Ad

Today rashi phalau in telugu 2022: ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today Horoscope in telugu 2022

Today Horoscope in telugu 2022

Today rashi phalau in telugu 12.12.2022: మేషం

చేపట్టే పనుల్లో చిన్నపాటి సమస్యలు ఎదురైనప్పటికీ పూర్తి చేయగలుగుతారు. కొన్ని వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. వర్షానికి బయటికి వెళ్లకపోవడం ఉత్తమం.

Advertisement

Today rashi phalau in telugu :  వృషభం 

సొంతింటి వ్యవహారంలో ముందడుగు వేస్తారు. బంధు, మిత్రులను కలుస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తలను పాటించాలి. ఓ శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది.

Today rashi phalau in telugu : మిథునం

శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. గతంలో నిర్లక్ష్యం చేసిన కొన్ని అంశాలు ఇబ్బంది పెడుతాయి. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహ పడుతాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

సంతోషకరమైన వార్త వింటారు. సానుకూల పరిస్థితులు ఏర్పడుతాయి. ధనలాభం కలుగుతుంది. వివాదాల్లో అస్సలు తలదూర్చకండి. వర్షానికి బయటికి వెళ్లితే జాగ్రత్తలు పాటించాలి.

Today rashi phalau in telugu : సింహం

అందరినీ కలపుకొని పోవడం చాలా అవసరం. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాల్లో ముందడుగు పడుతుంది. ప్రయాణాలు ఫలిస్తాయి.

Today rashi phalau in telugu : కన్య

మీ మీ రంగాల్లో పరిస్థితులు క్రమక్రమంగా మీకు అనుకూలంగా ఏర్పడుతాయి. ఏపని ప్రారంభించినా వెంటనే పూర్తి చేయగలుగుతారు. సంకల్పం సిద్ధిస్తుంది. మిత్ర బలం పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు మేలు జరిగినప్పటికీ కాలం కలిసి వస్తుంది.

Advertisement

Today rashi phalau in telugu : తుల

మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కాలాన్ని వృథా చేయకండి. 

Today rashi phalau in telugu : వృశ్చికం

ఉన్నతమైన ఆలోచన విధానంతో అనుకున్నది సాధిస్తారు. ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. ముఖ్యంగా వీరు వర్షానికి అస్సలు బయటికి వెళ్లకూడదు.

Today rashi phalau in telugu : ధనుస్సు

కీలక వ్యవహారాల్లో ఆలోచించి అడుగేయాలి. ఒత్తిడి పెరుగకుండా ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి. బంధు, మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. అనవసర ఖర్చులకు అడ్డుకట్ట వేయాలి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2022

ఓ శుభవార్త మీ మనోధైర్యాన్నిపెంచుతుంది. స్థిర నిర్ణయాలతో చేేసే పనులు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వర్షంలో బయటికి వెళ్లినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.

Today Rasi Phalalu in Telugu 2022 : కుంభం

శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. బంధు, మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. మీ మీ రంగాల్లో శుభఫలితాలు ఉంటాయి.

Today rashi phalau in Telugu 2022 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2022

స్థిరమైన బుద్ధితో వ్యవహరిస్తే ఉద్యోగంలో ఉన్నత స్థితి ఏర్పడుతుంది. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు తప్పకుండా తీసుకోవాలి. కొందరూ సకాలంలో సాయం చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి.

Visitors Are Also Reading