Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ప్రయాణాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ప్రయాణాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి

by Anji
Ad

Today rashi phalau in telugu 2022: ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today Horoscope in telugu 2022

Today Horoscope in telugu 2022

Today rashi phalau in telugu 10.12.2022: మేషం

ప్రారంభించిన పనుల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వడంతో మీరు ఇంట్లో విజయం సాధిస్తారు.

Advertisement

Today rashi phalau in telugu :  వృషభం 

మీరు ఆశించిన ఫలితాలు సొంతం అవుతాయి. కీలక నిర్ణయాలను తీసుకోవడంలో సఫలం అవుతారు. ప్రారంభించిన పనుల్లో సకాలంలో విజయం సాధిస్తారు. 

Today rashi phalau in telugu : మిథునం

మనోధైర్యమే మిమ్మల్ని గెలిపిస్తుంది. కాస్త అలసట పెరుగుతుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహ పరుస్తాయి. కొన్ని వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తారు.

Today rashi phalau in telugu : కర్కాటకం 

శారీరక శ్రమ పెరుగుతుంది. చేయని పొరపాటుకు నింద పడాల్సి వస్తుంది. బంధువులతో వాదనలకు దిగడం వల్ల విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి.

Today rashi phalau in telugu : సింహం

మీ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాలి. ప్రారంభించిన పనులను చక్కని ప్రణాళికతో పూర్తి చేయగలుగుతారు. విందు, వినోదాలతో కాలం గడుస్తుంది. 

Today rashi phalau in telugu : కన్య

మీరు ఆశించిన ఫలితాలు సాధిస్తారు. బంధువులతో సుఖ, సంతోషంగా గడుపుతారు. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆర్థికపరంగా ఓ శుభవార్త వింటారు.

Advertisement

Today rashi phalau in telugu : తుల

మీ బంగారు భవిష్యత్ కోసం వ్యూహ రచన చేస్తారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. ఓ సంఘటన సంతోషాన్ని కలిగిస్తుంది.

Today rashi phalau in telugu : వృశ్చికం

శ్రమ పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పట్టుదలను వదలకండి. అస్థిర నిర్ణయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వస్తాయి. ప్రశాంతత కోసం ధ్యానం చేయడం ఉత్తమం.

Today rashi phalau in telugu : ధనుస్సు

మీ మీ రంగాల్లో తోటివారిని కలుపుకొని పోవాలి. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలకు పరిష్కార మార్గాలను కనుక్కుంటారు. మానసిక ప్రశాంతత కోసం దైవ చింతన అవసరమవుతుంది.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2022

ప్రారంభించబోయే పనిలో శ్రమ ఉంటుంది. ముఖ్యమైన విషయాల్లో అవగాహన లోపం రాకుండా చూసుకోవాలి. ఇప్పటికే ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించేందుకు ప్రయత్నిస్తారు. ఓ శుభవార్త వింటారు.

Today Rasi Phalalu in Telugu 2022 : కుంభం

అనుకున్న లక్ష్యాలను చేరుకునే దిశగా ఆలోచనలు చేస్తారు. పెద్దల పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. వారాంతం కావడంతో ప్రయాణాల్లో కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం ఉత్తమం.

Today rashi phalau in Telugu 2022 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2022

ఆత్మ బలంతో ముందుకు సాగితే విజయం తప్పకుండా సాధిస్తారు. మాట పట్టింపులకు అస్సలు పోకండి. మొహమాటం వల్ల లేని పోని సమస్యలను ఎదుర్కునే అవకాశముంది. ఎవరినీ అతిగా నమ్మకండి.

Visitors Are Also Reading