Telugu News » Blog » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ప్రయాణాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ప్రయాణాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి

by Anji
Ads

Today rashi phalau in telugu 2022: ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 2022

Today rashi phalau in telugu 2022

Today rashi phalau in telugu 07.12.2022: మేషం

మీ పనితీరుతో పై అధికారుల మనసులను గెలుస్తారు. గౌరవ సస్మానాలు అందుకుంటారు. తోటివారి సహకారం ఉంటుంది. 

Today rashi phalau in telugu: వృషభం 

శ్రమ పెరుగుతుంది. ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. శుభఫలితాలు కలుగుతాయి. 

Today rashi phalau in telugu: మిథునం

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అంచనాలను అందుకుంటారు. విందు, వినోద, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఓ శుభవార్త మీ ఇంటి ఆనందాన్ని నింపుతుంది. 

Today rashi phalau in telugu : కర్కాటకం

నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు, మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఓ శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. 

Today rashi phalau in telugu : సింహం

రెట్టించిన ఉత్సాహంతో పని చేయాల్సిన సమయం. బంధు, మిత్రుల సహకారం లేకపోయినా కొన్ని పనులను ప్రారంభించి పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. సమయానికి నిద్రహారాలు తప్పనిసరి. ప్రయాణాలు తప్పకపోవచ్చు. 

Today rashi phalau in telugu : కన్య

Advertisement

శ్రమతో కూడిన ఫలితాలుంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎలాంటి పరిస్థితిలోనూ మనోధైర్యాన్ని కోల్పోరు. 

Today rashi phalau in telugu : తుల

ప్రారంబించబోయే పనిలో శ్రమ పెరగకుండా ముందు చూపుతో వ్యవహరించాలి. కీలక వ్యవహారాలలో అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం ఉత్తమం. శుభఫలితాలుంటాయి. 

Today rashi phalau in telugu : వృశ్చికం 

అవసరానికి తగిన సహాయం అందుతుంది. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఓ వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. 

Today rashi phalau in telugu : ధనుస్సు

మనోధైర్యంతో ముందుకు సాగి పనులను పూర్తి చేస్తారు. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. శత్రువుల మీద విజయం సాధిస్తారు. ప్రయాణాల్లో అజాగ్రత్త వద్దు. 

Today rashi phalau in telugu : మ‌క‌రం

Advertisement

ఆశించిన ఫలితాలున్నాయి. ఒక వ్యవహారంలో సహాయం అందుతుంది. ఓ శుభవార్త మీ మనోవిశ్వాసాన్ని పెంచుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. 

Today rashi phalau in telugu : కుంభం

పట్టుదలతో పనులను పూర్తిచేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. ఓ శుభవార్త మీ మనోధైర్యమును పెంచుతుంది. కొన్ని సమయాలలో కాస్త డిఫరెంట్ గా వ్యవహరిస్తారు. 

Today rashi phalau in telugu :  మీనం

మీ పని తీరుకు ప్రశంసలు లభిస్తాయి. కీలకమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. మీరు ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్న ఓ ముఖ్యమైన పని దాదాపుగా పూర్తి కావస్తుంది.