Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశుల వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి

by Anji
Ad

Today rashi phalau in telugu 2022: ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Today rashi phalau in telugu 2022

Today rashi phalau in telugu 2022

Today rashi phalau in telugu 05.12.2022: మేషం

Advertisement

సరైన సమయంలో కీలక నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. మీకు గిట్టని వారితో మాట్లాడకపోవడం బెటర్. కుటుంబ ఆచారాలకు పెద్ద పీట వేస్తారు. బంధు, మిత్రులతో సుఖ, సంతోషాలతో గడుపుతారు.

Today rashi phalau in telugu: వృషభం 

సమయాలనుకూలంగా ముందుకు సాగండి. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి.

Also Read: ఈ రాశుల వారికి జీవితాంతం డబ్బే డబ్బు.. ఇందులో మీ రాశి ఉందో చూసుకోండి..!!

Today rashi phalau in telugu: మిథునం

ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దల సలహాలు తీసుకోవడం ఉత్తమం. మీరు ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్న ఒక కీలకమైన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు.  ఆరోగ్యపరంగా శ్రద్ధ తీసుకోవాలి.

Today rashi phalau in telugu : కర్కాటకం

సొంతింటి వ్యవహారాల్లో ముందడుగు వేయండి. బంధు, మిత్రులను కలుస్తారు. ఓ వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించండి.

Today rashi phalau in telugu : సింహం

కీలకమైన వ్యవహారాల్లో ఆచితూచి అడుగువేయాలి. అధికారులు మీ పనితీరుతో సంతృప్తి పడకపోవచ్చు. కుటుంబ కలహాలకు దూరంగా ఉండాలి. దూరం ప్రయాణాలు చేయకూడదు. 

Today rashi phalau in telugu : కన్య

Advertisement

ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలలో లాభాలు చేకూరుతాయి.  అభివృద్ధి పరంగా ఓ శుభవార్త వింటారు.

Today rashi phalau in telugu : తుల

అరుదైన అవకాశాలు అందిపుచ్చుకునేవిధంగా సిద్ధం కావాలి. ఒక కీలకమైన విషయం పై పెద్దలను కలుస్తారు. ఫలితం మీకు అనుకూలంగా వస్తుంది. బంధు, మిత్రుల సహకారం ఉంటుంది.

Today rashi phalau in telugu : వృశ్చికం 

తోటివారి సహకారంతో పనులు పూర్తి అవుతాయి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ప్రారంభించిన పనుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు. 

Today rashi phalau in telugu : ధనుస్సు

మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి సహాయం చేయడానికి కొందరూ ముందుకు వస్తారు. విరోధులను తక్కువగా అంచనా వేయకూడదు. 

Today rashi phalau in telugu : మ‌క‌రం

అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్త చాలా అవసరం. అనవసర ఖర్చులు ఉండే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

Today rashi phalau in telugu : కుంభం

తోటి స్నేహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు. శత్రువులతో జాగ్రత్తగా ఉండడం బెటర్. ఆనందోత్సాహాలతో కాలాన్ని గడుపుతారు.

Today rashi phalau in telugu :  మీనం

ప్రారంభించిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఇతరుల విషయాల్లో అసలు జోక్యం చేసుకోకపోవడం చాలా ఉత్తమం. ఓ శుభవార్త వింటారు.

Visitors Are Also Reading