Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఓ శుభవార్త వింటారు

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఓ శుభవార్త వింటారు

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 03.12.2022: మేషం

ప్రారంభించిన పనులను పూర్తి చేస్తారు. కొన్ని సంఘటనలో మీకు కాస్త ఇబ్బంది కలిగిస్తాయి. అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి.

Today rashi phalau in telugu: వృషభం 

ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. సంతాన ప్రాప్తి కలిగే సూచనలు ఉన్నాయి. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకున్నది సాధిస్తారు.

Today rashi phalau in telugu: మిథునం

పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు. అధికారులతో సత్సంబంధాలు ఏర్పడుతాయి. తోటి వారి సహకారంతో అనుకున్న ఫలితాలు సాధిస్తారు.

Today rashi phalau in telugu : కర్కాటకం

సంపూర్ణ అవగాహనతో చేసే పనులు శుభ ఫలితాలను ఇస్తాయి. తోటి వారి సలహాలు, సూచనలు చాలా అవసరం. వివాదాలకు కాస్త దూరంగా ఉండాలి. ప్రశాంతంగా ఉంటే అన్ని వాటంతట అవే సర్దుకుంటాయి.

Today rashi phalau in telugu : సింహం

ప్రారంభించే పనులలో క్రమశిక్షణ ఎంతో అవసరం. అనవసర ఖర్చులు ఆర్థికంగా ఇబ్బందులు కలిగిస్తాయి. అనవసరంగా ఎవరితో కూడా చర్చించకండి. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

వృత్తి ఉద్యోగాల్లో అనుకూలత ఉంటుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఎప్పటినుంచో అనుకున్నా మీ కోరికలు నెరవేరుతాయి. కీలక విషయాల్లో వెనకడుగు అస్సలు వేయకండి.

Today rashi phalau in telugu : తుల

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. కీలక వ్యవహారాల్లో సమాచార లోపం లేకుండా చూసుకోవాలి. ఎవరితో కూడా వాదోపవాదాలు చేయకూడదు.

Today rashi phalau in telugu : వృశ్చికం 

వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మంచి ఫలితాలు ఉన్నాయి. మీ పనుల్లో బంధుమిత్రులు సహాయపడతారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Today rashi phalau in telugu : ధనుస్సు

మద్యమ ఫలితాలు ఉంటాయి. పక్కవారిని కలుపుకొని పోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆర్థిక విషయంలో ఓ శుభవార్త వింటారు.

Today rashi phalau in telugu : మ‌క‌రం

ప్రారంభించబోయే పనుల్లో క్రమశిక్షణ చాలా అవసరం. అనవసర ఖర్చులు అసలు చేయకూడదు. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్త పాటించడం ఉత్తమం.

Today rashi phalau in telugu : కుంభం

ప్రారంభించిన పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. కొన్ని సమయాల్లో మాత్రం అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు.

Today rashi phalau in telugu :  మీనం

కీలక వ్యవహారాల్లో కుటుంబ సహకారము అందుతుంది. మీకు అప్పగించిన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒకటి రెండు ఆటంకాలు ఎదురైనా పెద్దగా ఇబ్బంది ఉండదు. వీరు ఓ శుభవార్త వింటారు.

Visitors Are Also Reading