Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు జాగ్ర‌త్తగా ఉండాలి

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు జాగ్ర‌త్తగా ఉండాలి

by Anji
Published: Last Updated on
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇలా తెలుసుకోవ‌చ్చు.  ఈరోజు ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 02.08.2022: మేషం

 

చేప‌ట్టిన ప‌నుల‌ను ఆత్మ‌విశ్వాసంతో ముందుకు సాగి గొప్ప ఫ‌ల‌తాల‌ను అందుకుంటారు. ప్ర‌తిభ‌తో విజ‌యం సాధిస్తారు.

Today rashi phalau in telugu: వృషభం 

శారీర‌క శ్ర‌మ పెరుగుతుంది. కుటుంబ స‌భ్యులు స్వ‌ల్ప అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతారు. కొన్ని కీల‌క‌మైన వ్య‌వ‌హారాల్లో ఆల‌స్యం జ‌రిగే సూచ‌న‌లున్నాయి. అధికారుల‌తో అప్ర‌మ‌త్తంగా ఉండాలి.

Today rashi phalau in telugu: మిథునం

ప్రారంభించిన ప‌నులను పూర్తి చేయ‌డానికి చిత్త‌శుద్ధి చాలా అవ‌స‌రం. అన‌వ‌స‌ర విష‌యాల‌తో కాలాన్ని వృథా చేయ‌కండి. సాహ‌సోపేత‌మైన విజ‌యాలున్నాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం

దైవానుగ్ర‌హంతో చేప‌ట్టిన ప‌నుల‌ను స‌మ‌ర్థ‌వంతంగా పూర్తి చేస్తారు. క్ర‌మంగా అభివృద్ధి సాధిస్తారు.

Today rashi phalau in telugu : సింహం

భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌లు వేస్తారు. మ‌న‌సు చెడు ప‌నుల మీద‌కు మ‌ళ్లుతుంది. అధికారుల‌తో అప్ర‌మ‌త్తంగా ఉండాలి. ఆదాయానికి త‌గ్గ‌ట్టుగా ఖ‌ర్చులు ఉంటాయి. తోటివారితో అభిప్రాయ బేధాలు వ‌చ్చే సూచ‌న‌లున్నాయి.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

సంతోష‌క‌రంగా కాలాన్ని గడుపుతారు. ఆర్థికంగా అనుకూల‌మైన స‌మ‌యం. స‌మాజంలో గౌర‌వ మ‌ర్యాద‌లుంటాయి. భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌లు వేస్తారు. విందు, వినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు.

Today rashi phalau in telugu : తుల

విజ‌య సిద్ధి క‌ల‌దు. అభివృద్ది ప‌థంలో ముందుకు సాగుతారు. చేప‌ట్టిన ప‌నుల‌ను మీరు అనుకున్న విధంగా అనుకున్న స‌మ‌యానికి పూర్తి చేయ‌గ‌లుగుతారు. మీ మీ రంగాల్లో మీరు ఊహించ‌ని ప్రోత్సాహ‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం ఉంటుంది.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ఆర్థికంగా శుభ ఫ‌లితాలున్నాయి. స్థిర‌మైన నిర్ణ‌యాల‌తో మేలైన ఫ‌లితాలు సాధిస్తారు. మాన‌సిక ప్ర‌శాంత‌తను కోల్పోకుండా ముందుకు సాగాలి. ఒత్తిడిని ద‌రిచేర‌నీయ‌కండి.

Today rashi phalau in telugu : ధనస్సు

ఆర్థిక అంశాల్లో పురోగ‌తి ఉంటుంది. ద‌ర్మ‌సిద్ధి క‌ల‌దు. చేప‌ట్టే ప‌నుల్లో జాగ్ర‌త్త అవ‌స‌రం. బుద్ధిబ‌లంతో ముందుకు సాగితే అనుకున్న‌ది సిద్ధిస్తుంది. చ‌క్క‌ని ప్ర‌ణాళిక ద్వారా స‌త్ఫ‌లితాలు సిద్ధిస్తాయి.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

ఆయా రంగాల్లో విఘ్నాలు ఎదుర‌వుతాయి. బుద్ధిబ‌లంతో వాటిని అధిగ‌మిస్తారు. అధికారుల స‌హ‌కారం ల‌భిస్తుంది. ఎవ్వ‌రితోనూ విభేదించ‌కండి.

Today rashi phalau in telugu : కుంభం

మీ మీ రంగాల్లో శ్ర‌మ పెరుగుతుంది. చిన్న చిన్న విష‌యాలు కూడా పెద్ద‌విగా క‌నిపిస్తాయి. స‌మస్య పెరుగుతుంది. మ‌నోవిచారాన్ని క‌లిగించే సంఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటాయి.

Today rashi phalau in telugu :  మీనం

చేప‌ట్టిన ప‌నుల్లో ఆశించిన ఫ‌లితాల‌ను అందుకుంటారు. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఆనందంగా గ‌డుపుతారు. వ్యాపారంలో శుభ‌పఫ‌లితాలున్నాయి.

Visitors Are Also Reading