Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు చాలా ధైర్యంగా వ్య‌వ‌హ‌రించాలి

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు చాలా ధైర్యంగా వ్య‌వ‌హ‌రించాలి

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఈ రోజు ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 26.08.2022: మేషం

మ‌ధ్య‌మ ఫ‌లితాలున్నాయి. చేప‌ట్టిన ప‌నుల్లో ఆటంకాలు ఎదుర‌వుతాయి. బుద్ధిబ‌లంతో వ్య‌వ‌హ‌రిస్తే స‌రిపోతుంది. చిన్న‌పాటి స‌మ‌స్యలు ఉన్న‌ప్ప‌టికీ మీ బుద్ధిబ‌లంతో వాటిని అధిగ‌మిస్తారు.

Today rashi phalau in telugu: వృషభం 

మ‌నోబ‌లంతో ముందుకు సాగి అనుకున్న‌ది సాధిస్తారు. అవ‌స‌రానికి త‌గిన సాయం అందుతుంది. బంధుమిత్రుల‌తో క‌లిసి కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటారు. భోజ‌న సౌఖ్యం క‌ల‌దు.

Today rashi phalau in telugu: మిథునం

వృత్తి, ఉద్యోగ‌, వ్యాపార రంగాల్లో ఆశించిన ఫ‌లితాలు ఉన్నాయి. ఉత్సాహంగా ఉంటారు. బంధుమిత్రుల‌తో విభేదాలు వ‌చ్చే సూచ‌న‌లున్నాయి. ఒక సంఘ‌ట‌న బాధ క‌లిగిస్తుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం

శుభ ఫ‌లితాలు ఉంటాయి. బుద్ధిబ‌లంతో అంద‌రినీ ఆక‌ట్టుకుంటారు. కుటుంబ అభివృద్ధికి సంబంధించిన ఓ శుభ‌వార్త వింటారు. మాన‌సికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు.

Today rashi phalau in telugu : సింహం

ప్ర‌య‌త్న కార్య‌సిద్ధి భోజ‌న సౌఖ్య‌ముంది. ఇబ్బంది పెట్టాల‌ని చూసే వారు ఉన్నారు జాగ్ర‌త్త‌. మొహ‌మాటంతో ఖ‌ర్చులు పెరుగుతాయి.

Today rashi phalau in telugu : కన్య

అదృష్ట‌ఫ‌లితాలు ఉన్నాయి. మీ రంగాల్లో మంచి జ‌రుగుతుంది. కొన్ని వ్య‌వ‌హారాల్లో ధైర్యంగా వ్య‌వ‌హ‌రించి అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటారు.

Advertisement

Today rashi phalau in telugu : తుల

శారీర‌క శ్ర‌మ పెరుగుతుంది. చేయ‌ని పొర‌పాటుకు నింద‌ప‌డాల్సి వ‌స్తుంది. మ‌నోధైర్యాన్ని కోల్పోకండి. బంధువుల‌తో వాద‌న‌ల‌కు దిగడం వ‌ల్ల విభేదాలు వ‌చ్చే సూచ‌న‌లున్నాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ఒక ముఖ్య‌మైన స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంది. ఇష్ట‌మైన వారితో కాలాన్ని గ‌డుపుతారు. వ్యాపారంలో అనుకూల ఫ‌లితాలు ఉన్నాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

శ్ర‌మ‌కు త‌గిన ఫ‌లితాలు ఉంటాయి. మ‌న‌శ్సాంతి త‌గ్గ‌కుండా చూసుకోవాలి. బంధుమిత్రుల‌తో క‌లిసి ఆనందంగా గ‌డుపుతారు. ముఖ్య‌మైన ప‌నుల‌ను త్వ‌ర‌గా పూర్తి అయ్యేవిధంగా ప్ర‌ణాలిక‌ల‌ను సిద్ధం చేయండి. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త అవ‌స‌రం.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

కీల‌క వ్య‌వ‌హారాల్లో అధికారుల ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి. మీ కీర్తి ప్ర‌తిష్ట‌లు పెరుగుతాయి. బంధుమిత్రుల వ‌ల్ల మేలు జ‌రుగుతుంది.

Today rashi phalau in telugu : కుంభం

కొన్ని వ్య‌వ‌హారాల్లో స్థిర‌మైన బుద్ధితో వ్య‌వ‌హ‌రించి మంచి ఫ‌లితాల‌ను అందుకుంటారు. వ్యాపారంలో లాభ‌దాయ‌క‌మైన ప‌లితాలు ఉంటాయి. స‌కాలంలో స‌హాయం చేసే వారు ఉన్నారు.

Today rashi phalau in telugu :  మీనం

త‌ల‌పెట్టిన ప‌నుల‌ను స్థిరచిత్తంతో పూర్తి చేయాలి. ఒక శుభవార్త మీ ఆత్మ‌విశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తి ప్ర‌తిష్ట‌లు పెరుగుతాయి. ప్ర‌యాణాలు అనుకూలిస్తాయి.

ఇవి కూడా చ‌ద‌వండి :  Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు కీల‌క విష‌యాల్లో జాగ్ర‌త్త ప‌డాలి

Visitors Are Also Reading