Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు కీల‌క విష‌యాల్లో జాగ్ర‌త్త ప‌డాలి

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు కీల‌క విష‌యాల్లో జాగ్ర‌త్త ప‌డాలి

by Anji

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇలా తెలుసుకోవ‌చ్చు.  ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Today rashi phalau in telugu 25.08.2022: మేషం

సంపూర్ణ ఆత్మ‌విశ్వాసంతో ముందుకు సాగి మంచి ఫ‌లితాల‌ను అందుకుంటారు. భ‌విష్య‌త్‌ను దృష్టిలో ఉంచుకుని నిర్ణ‌యాలు తీసుకోండి. కీల‌క విష‌యాల్లో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి.

Today rashi phalau in telugu: వృషభం 

చేప‌ట్టిన ప‌నుల‌ను ప్ర‌ణాళిక‌తో పూర్తి చేయ‌గ‌లుగుతారు. అవ‌స‌రాల‌ను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగి మంచి ఫ‌లితాల‌ను అందుకుంటారు. విందు, వినోదాల‌తో కాలం గ‌డుస్తుంది.

Today rashi phalau in telugu: మిథునం

చేప‌ట్టే ప‌నిలో శ్ర‌మ పెర‌గ‌కుండా ముందు చూపుతో వ్య‌వ‌హ‌రించాలి. మీరంటే గిట్ట‌ని వారు మిమ్మ‌ల్ని ఇబ్బంది పెట్టే ప్ర‌య‌త్నం చేస్తారు. క‌ల‌హాల‌కు తావివ్వ‌కండి.

Today rashi phalau in telugu : కర్కాటకం

ప్రారంభించిన ప‌నుల‌ను దిగ్విజ‌యంగా పూర్తి చేస్తారు. శ్ర‌మ పెరుగుతుంది. బంధు, మిత్రుల‌తో అతి చ‌నువు ప‌నికిరాదు. ఓ వార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్ర‌యాణాలు ఫ‌లిస్తాయి.

Today rashi phalau in telugu : సింహం

మిశ్ర‌మ ఫ‌లితాలున్నాయి. చేప‌ట్టిన ప‌నుల‌ను ప్ర‌ణాళిక‌బ‌ద్ధంగా పూర్తి చేస్తారు. అన‌వ‌స‌ర ఖ‌ర్చులు పెరుగుతాయి. అన‌వ‌స‌ర వ్య‌వ‌హారాల్లో త‌ల‌దూర్చ‌కుండా ఉండ‌డం మేలు.

Today rashi phalau in telugu : కన్య

సంక‌ల్పాలు నెర‌వేరుతాయి. ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. తోటివారి స‌హ‌కారంతో అనుకున్న‌ది సాధిస్తారు. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త‌లు అవ‌స‌రం.

Today rashi phalau in telugu : తుల

ప్ర‌య‌త్న కార్య‌సిద్ధి క‌ల‌దు. కుటుంబ స‌భ్యుల స‌ల‌హాల‌తో విజ‌యాలు సాధిస్తారు. విందు, వినోదాల్లో ఆనందంగా గ‌డుపుతారు. బంధుప్రీతి క‌ల‌దు.

Today rashi phalau in telugu : వృశ్చికం 

కుటుంబ స‌భ్యుల నుంచి ఒక ముఖ్య వ్య‌వ‌హారంలో సంపూర్ణ స‌హ‌కారం ల‌భిస్తుంది. అవ‌స‌రానికి ఆర్థిక స‌హ‌కారం ల‌భిస్తుంది.

Today rashi phalau in telugu : ధనుస్సు

శ్ర‌మ‌తో కూడిన ఫ‌లితాలుంటాయి. మ‌నోధైర్యాన్ని కోల్పోకండి. బంధువుల‌తో వాద‌న‌ల‌కు దిగ‌డం వ‌ల్ల విభేదాలు వ‌చ్చే సూచ‌న‌లున్నాయి.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

మీ మీ రంగాల్లో విజ‌య ప‌రంప‌ర‌ను కొన‌సాగిస్తారు. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. కుటుంబ వాతావ‌ర‌ణం అనుకూలంగా ఉంటుంది.

Today rashi phalau in telugu : కుంభం

ఓ శుభ‌వార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఒక ముఖ్య వ్య‌వ‌హారంలో ఆర్థిక సాయం అందుతుంది. అనుకున్న ప‌నుల‌ను అనుకున్న‌ట్టు చేయ‌గ‌లుగుతారు.

Today rashi phalau in telugu :  మీనం

ఏకాగ్ర‌త‌తో ప‌ని చేసి ల‌క్ష్యాన్ని చేరుకుంటారు. ఆర్థికాభివృద్ధి క‌ల‌దు. తోటివారితో అనుకూల‌త ఉంది. స్థిరాస్తి కొనుగోళ్ల వ‌ల్ల లాభాలు చేకూరుతాయి.

Visitors Are Also Reading