Telugu News » Blog » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఆందోళ‌న త‌గ్గించుకోక‌పోతే ప్ర‌మాద‌మే

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఆందోళ‌న త‌గ్గించుకోక‌పోతే ప్ర‌మాద‌మే

by Anji
Ads

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇలా తెలుసుకోవ‌చ్చు.  ఈరోజు ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Today rashi phalau in telugu 01.08.2022: మేషం

 

ఆత్మ‌విశ్వాసంతో ప‌ని చేస్తే త‌ప్ప‌క విజ‌యం సిద్ధిస్తుంది. చేసే ప‌నిలో త‌డ‌బాటు రానీయ‌కండి. మ‌నో ధైర్యంతో చేసే ప‌నులు విజ‌యాన్నిస్తాయి. క‌ల‌హా సూచ‌న ఉంటుంది. ఆవేశ పూరిత నిర్ణ‌యాలు అస్స‌లు వ‌ద్దు.

Today rashi phalau in telugu: వృషభం 

వృత్తి, ఉద్యోగ‌, వ్యాపారాల్లో మీకు ప్రోత్సాహ‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం ఉంటుంది . మీ ప‌ని తీరుకు ప్ర‌తిభ‌కు ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి. మ‌న‌శ్శాంతి ల‌భిస్తుంది.

Today rashi phalau in telugu: మిథునం

మీ రంగాల్లో అనుకూల ఫ‌లితాలు ఉన్నాయి. మీరు ఊహించిన దాని కంటే అధిక ద‌న లాభాన్ని పొందుతారు. అభివృద్ధికి సంబంధించిన ప‌నుల్లో ముంద‌డుగు ప‌డుతుంది. శ‌త్రువుల మీద మీరే విజ‌యం సాధిస్తారు.

Today rashi phalau in telugu : కర్కాటకం

కీల‌క వ్య‌వ‌హారాల్లో ధైర్యంగా వ్య‌వ‌హ‌రించి అంద‌రి మ‌న్న‌న‌లు పొందుతారు. తోటి వారి స‌హ‌కార‌ముంటుంది.

Today rashi phalau in telugu : సింహం

త‌ల‌పెట్టిన ప‌నుల‌ను అనుకున్న‌ట్టు చేయ‌గ‌లుగుతారు. బుద్ధిబ‌లంతో కీల‌క స‌మ‌స్య‌ల‌ను సుల‌భంగా ప‌రిష్క‌రించి అంద‌రి ప్ర‌శంస‌ల‌ను పొందుతారు. మాన‌సికంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు.

Today rashi phalau in telugu : కన్య

బంధు, మిత్రుల‌ను క‌లుపుకొని పోవ‌డం వ‌ల్ల స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించ‌గ‌లుగుతారు. స‌మ‌స్య‌ల‌కు కుంగిపోకుండా ముందుకు వెళ్ల‌డం మంచిది. అన‌వ‌స‌ర‌మైన ఆందోళ‌న త‌గ్గించుకుంటే మంచిది.

Today rashi phalau in telugu : తుల

శుభ‌కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. ప్ర‌ణాళిక బ‌ద్ధంగా ముందుకు సాగి ప‌నుల‌ను పూర్తి చేస్తారు. శ‌త్రువుల‌పై మీరే విజ‌యం సాధిస్తారు.

Today rashi phalau in telugu : వృశ్చికం 

బుద్ధిబ‌లంతో కీల‌క స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తారు. మీమీ రంగాల్లో అధికారుల ప్ర‌శంస‌లు అందుకుంటారు. కుటుంబ స‌భ్యుల స‌హ‌కారం ఉంటుంది.

Today rashi phalau in telugu : ధనస్సు

మ‌ధ్య‌మ ఫ‌లితాలు ఉన్నాయి. వాద‌ప్ర‌తివాదాల జోలికి పోకుండా ఉండ‌డం మేలు. గోసేవ చేయ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాలు క‌లుగుతాయి. అప‌మృత్యు భ‌యం వ‌ల్ల మ‌న‌శ్శాంతి త‌గ్గుతుంది.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

మ‌ధ్యమ ఫ‌లితాలు ఉన్నాయి. ధ‌న‌వ్య‌య జ‌రిగే సూచ‌న‌లున్నాయి. కొన్ని ప‌రిస్థితులు బాధ క‌లిగిస్తాయి. కొంద‌రిని అతిగా న‌మ్మ‌డం మంచిది కాదు.

Today rashi phalau in telugu : కుంభం

ప‌నుల్లో విజ‌యం సాధిస్తారు. తోటివారి స‌హ‌కారంతో ఆటంకాల‌ను అధిగ‌మిస్తారు. కుటుంబ వాతావ‌ర‌ణం అనుకూలంగా ఉంటుంది.

Today rashi phalau in telugu :  మీనం

అనుకున్న ప‌ని నెర‌వేరుతుంది. ముఖ్య విష‌యాల్లో పురోగ‌తి సాధిస్తారు. అంద‌రినీ క‌లుపుకొని పోవ‌డం వ‌ల్ల ల‌క్ష్యాన్ని త్వ‌ర‌గా చేరుకుంటారు.


You may also like