Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు శత్రువుల‌తో జాగ్ర‌త్త‌గా ఉండాలి

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు శత్రువుల‌తో జాగ్ర‌త్త‌గా ఉండాలి

by Anji

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇలా తెలుసుకోవ‌చ్చు.  ఇవాళ‌ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Today rashi phalau in telugu 16.08.2022: మేషం

వృత్తి, ఉద్యోగ‌, వ్యాపారాల్లో శ్ర‌మ పెర‌గ‌కుండా చూసుకోవాలి. ఆప‌ద‌లు పెరుగుతాయి. బంధువుల‌తో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి.

Today rashi phalau in telugu: వృషభం 

బంధువుల స‌హ‌కార‌ముంటుంది. ల‌క్ష్యాన్ని మాత్ర‌మే దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగితే మంచి ఫలితాలు వ‌స్తాయి.

Today rashi phalau in telugu: మిథునం

వృత్తి, ఉద్యోగ‌, వ్యాపారాది రంగాల్లో అనుకూల వాతావ‌ర‌ణం ఉంటుంది. ఖ‌ర్చులు పెర‌గ‌కుండా చూసుకోవాలి. విందు, వినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. ఓ వార్త మాన‌సిక శ‌క్తిని ఇస్తుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం

ఉత్సాహంగా ప‌ని చేస్తే గొప్ప వారు అవుతారు. అజాగ్ర‌త్త వ‌ద్దు. కీల‌క వ్య‌వ‌హారాల్లో తొంద‌ర‌పాటు పనికి రాదు. అవ‌స‌రానికి త‌గిన సాయం అందుతుంది. అవ‌స‌రానికి మించి ఖ‌ర్చు చేస్తారు. శ‌త్రువుల‌తో జాగ్ర‌త్త‌గా ఉండాలి.

Today rashi phalau in telugu : సింహం

శారీర‌క శ్ర‌మ పెరుగుతుంది. కుటుంబ స‌భ్యుల‌కు స్వ‌ల్ప అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. కొన్ని కీల‌క వ్య‌వ‌హారాల్లో ఆల‌స్యం జ‌రిగే సూచ‌న‌లున్నాయి. అధికారుల‌తో అప్ర‌మ‌త్తంగా ఉండాలి.

Today rashi phalau in telugu : కన్య

ఓ శుభ‌వార్త వింటారు. నూతన వ‌స్తువుల‌ను కొనుగోలు చేస్తారు. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల‌లో ప్రోత్సాహ‌క‌ర వాతావ‌ర‌ణం ఉంటుంది. కీల‌క వ్య‌వ‌హారాల్లో అధికారుల ఆశీస్సులు ల‌భిస్తాయి.

Today rashi phalau in telugu : తుల

ముఖ్య వ్య‌వ‌హారాల‌ను కుటుంబ స‌భ్యుల‌తో చ‌ర్చించి కొన్ని నిర్ణ‌యాలు తీసుకుంటారు. తెలివితేట‌ల‌తో ఆలోచించి కొన్ని కీల‌క‌మైన ప‌నుల‌ను పూర్తి చేయ‌గ‌లుగుతారు. కొన్ని చ‌ర్చ‌లు మీకు లాభం చేకూర్చుతాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

మీ నిబ‌ద్ధ‌తే మీ విజ‌యానికి మూలం. అన‌వ‌ర‌స‌ర‌మైన విష‌యాల్లో జోక్యం చేసుకోకండి. ఒత్తిడికి లోన‌వ్వ‌కుండా ప్ర‌శాంత‌మైన ఆలోచ‌న‌ల‌తో ముందుకు సాగితే అంతా మేలు జ‌రుగుతుంది.

Today rashi phalau in telugu : ధనుస్సు

ప‌ట్టుద‌ల‌తో ప‌ని చేయండి. స‌మ‌యానుకూలంగా ముందుకు సాగండి. పెద్ద‌ల ఆశీర్వ‌చ‌నాలు మిమ్మ‌ల్ని ర‌క్షిస్తూ ఉంటాయి.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

ముఖ్య వ్య‌వ‌హారాల్లో కాస్త జాగ్ర‌త్త‌గా ఉండాలి. న‌చ్చిన వారితో ఆనందాన్ని పంచుకుంటారు. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త అవ‌స‌రం.

Today rashi phalau in telugu : కుంభం

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో మంచి ఫ‌లితాలున్నాయి. నూత‌న ప‌నుల‌ను ప్రారంభించ‌డానికి ఇది స‌రైన స‌మ‌యం. కుటుంబ వాతావ‌ర‌ణం అనుకూలంగా ఉంటుంది. బంధు, మిత్రుల ఆద‌ర‌ణ ఉంటుంది.

Today rashi phalau in telugu :  మీనం

చేప‌ట్టిన ప‌నుల్లో ముందు చూపుతో వ్య‌వ‌హ‌రించాలి. ముఖ్య విష‌యాల్లో అనుకూల నిర్ణ‌యాలు వెలువ‌డుతాయి. అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌దు.

Visitors Are Also Reading