Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ఆర్థికంగా లాభాలు ఉంటాయి

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ఆర్థికంగా లాభాలు ఉంటాయి

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇలా తెలుసుకోవ‌చ్చు.  ఈరోజు ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 15.08.2022: మేషం

శారీర‌క శ్ర‌మ పెరుగుతుంది. కుటుంబ స‌భ్యుల‌కు స్వ‌ల్ప అనారోగ్య స‌మ‌స్య‌లుంటాయి. కొన్ని కీల‌క‌మైన వ్య‌వ‌హారాల్లో ఆల‌స్యం జ‌రిగే సూచ‌న‌లున్నాయి. అధికారుల‌తో అప్ర‌మ‌త్తంగా ఉండాలి. నిరుత్సాహంగా ఉండ‌కూడ‌దు.

Today rashi phalau in telugu: వృషభం 

ఇష్ట‌మైన వారితో కాలాన్ని గడుపుతారు. ఆర్థికంగా అనుకూల‌మైన స‌మ‌యం. స‌మాజంలో గౌర‌వ మ‌ర్యాద‌లుఉంటాయి. భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌లు వేస్తారు. విందు, వినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు.

Today rashi phalau in telugu: మిథునం

చేప‌ట్టిన ప‌నుల‌ను ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి గొప్ప ఫ‌లితాల‌ను అందుకుంటారు. ప్ర‌తిభ‌తో విజ‌యాల‌ను అందుకుంటారు.

Today rashi phalau in telugu : కర్కాటకం

ప్రారంభించిన ప‌నుల‌ను పూర్తి చేయ‌డానికి చిత్త‌శుద్ధి చాలా అవ‌స‌రం. అన‌వస‌ర విష‌యాల‌తో కాలాన్ని వృథా చేయ‌కండి. సాహ‌సోపేత‌మైన విజ‌యాలున్నాయి.

Today rashi phalau in telugu : సింహం

మీ మీ రంగాల్లో శ్ర‌మ పెరుగుతుంది. మిశ్ర‌మ కాలం ఉంటుంది. చిన్న చిన్న విష‌యాలు కూడా పెద్ద‌విగా క‌నిపిస్తాయి. స‌మ‌స్య పెరుగుతుంది. మ‌నో విచారాన్ని క‌లిగించే సంఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటాయి.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌లు వేస్తారు. మ‌న‌సు చెడ్డ ప‌నుల మీద‌కు మ‌ళ్లుతుంది. అధికారుల‌తో అప్ర‌మ‌త్తంగా ఉండాలి. ఆదాయానికి త‌గ్గ ఖ‌ర్చులు ఉంటాయి. తోటి వారితో అభిప్రాయ బేధాలు వ‌చ్చే సూచ‌న‌లున్నాయి.

Today rashi phalau in telugu : తుల

విజ‌య సిద్ధి క‌ల‌దు. అభివృద్ధి ప‌థంలో ముందుకు సాగుతారు. చేప‌ట్టిన ప‌నుల‌ను మీరు అనుకున్నవిధంగా అనుకున్న స‌మ‌యానికి పూర్తిచేయ‌గ‌లుగుతారు. మీ మీ రంగాల్లో మీరు ఊహించ‌ని ప్రోత్సాహ‌క‌ర వాతావ‌ర‌ణం ఉంటుంది.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ఆర్థిక అంశాల్లో పురోగ‌తి ఉంటుంది. ధ‌ర్మ‌సిద్ధి క‌ల‌దు. చేప‌ట్టే ప‌నుల్లో జాగ్ర‌త్త అవ‌స‌రం. బుద్ధిబ‌లంతో ముందుకు సాగితే అనుకున్న‌ది సిద్ధిస్తుంది. చ‌క్క‌ని ప్ర‌ణాళిక ద్వారా సత్ప‌లితాలు సిద్ధిస్తాయి.

Today rashi phalau in telugu : ధనుస్సు

మీ మీ రంగాల్లో విఘ్నాలు ఎదుర‌వుతాయి. బుద్దిబ‌లంతో వాటిని అధిగ‌మిస్తారు. అధికారుల స‌హ‌కారం ల‌భిస్తుంది. ఎవ్వ‌రితోనూ విబేదించ‌కండి.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

 

ఆర్థికంగా శుభ ఫ‌లితాలు ఉంటాయి. స్తిర‌మైన నిర్ణ‌యాల‌తో మేలు అయిన ఫ‌లితాలు సాధిస్తారు. మాన‌సిక ప్ర‌శాంత‌త‌ను కోల్పోకుండా ముందుకు సాగాలి. ఒత్తిడిని ద‌రిచేర‌నీయ‌కండి.

Today rashi phalau in telugu : కుంభం

చేప‌ట్టిన ప‌నుల‌ను దైవానుగ్ర‌హంతో వాటిని స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కుంటారు. క్ర‌మ క్ర‌మంగా అభివృద్ధిని సాధిస్తారు.

Today rashi phalau in telugu :  మీనం

చేప‌ట్టిన ప‌నుల్లో ఆశించిన ఫ‌లితాలు అందుకుంటారు. దైవ‌బ‌లం ఉన్న‌ది కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఆనందంగా గ‌డుపుతారు. వ్యాపారంలో శుభ ఫ‌లితాలు ఉన్నాయి.

Visitors Are Also Reading