Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ఖ‌ర్చులు ఎక్కువ‌గా ఉంటాయి

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ఖ‌ర్చులు ఎక్కువ‌గా ఉంటాయి

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇలా తెలుసుకోవ‌చ్చు.  ఈరోజు ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 13.08.2022: మేషం

స‌కాలంలో ప‌నులు పూర్త‌వుతాయి. మీ కీర్తి ప్ర‌తిష్ట‌లు పెరుగుతాయి. బంధు, మిత్రుల‌తో క‌లిసి కొన్ని ముఖ్య‌మైన నిర్ణ‌యాలు తీసుకుంటారు. భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌లు వేస్తారు.

Today rashi phalau in telugu: వృషభం 

మీ మీ రంగంలో శ్ర‌మ పెర‌గ‌కుండా ముందుచూపుతో వ్య‌వ‌హ‌రించాలి. మీ బంధువుల ప్ర‌వ‌ర్త‌న వ‌ల్ల మీకు కాస్త మ‌న‌స్థాపం క‌లుగుతుంది. శారీర‌క శ్ర‌మ పెరుగుతుంది. ధ‌న‌వ్య‌యం పెరిగే అవ‌కాశాలున్నాయి.

Today rashi phalau in telugu: మిథునం

విఘ్నాల‌ను తెలివిగా ప‌రిష్క‌రిస్తారు. చంచ‌ల స్వ‌భావంతో ఇబ్బందులు ఎదుర‌వుతాయి. మీ పై అధికారుల‌తో అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన స‌మ‌యం. దుష్టుల‌ను ద‌రిచేర‌నీయ‌కండి.

Today rashi phalau in telugu : కర్కాటకం

తోటివారితో క‌లిసి తీసుకునే నిర్ణ‌యాలు మేలు చేస్తాయి. ప‌నుల‌కు ఆటంకం క‌లుగ‌కుండా చూసుకోవాలి. మ‌నఃపీడ ఉంటుంది.

Today rashi phalau in telugu : సింహం

ల‌క్ష్యాల‌ను చేరుకునే దిశ‌గా ఆలోచ‌న‌లు చేస్తారు. పెద్ద‌ల ప‌ట్ల గౌర‌వ మ‌ర్యాద‌లు క‌లిగి ఉంటారు. వ‌స్త్రలాభం పొందుతారు.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

చేప‌ట్టిన పనుల్లో విజ‌యాన్ని సాధిస్తారు. బంధు, మిత్రుల‌తో సంతోషంగా గ‌డుపుతారు. అభివృద్ధి కోసం మీరు తీసుకుఏ నిర్ణ‌యాలు ఫ‌లిస్తాయి.

Today rashi phalau in telugu : తుల

ప‌ట్టుద‌ల‌తో ప‌నులను పూర్తి చేస్తారు. ఆదాయానికి మించి ఖ‌ర్చులుంటాయి. ముఖ్య విష‌యాల్లో ఆచితూచి అడుగు వేయాలి. క‌ల‌హ సూచన ఉంది. మాట విలువ‌ను కాపాడుకోవాలి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

మీ మీ రంగాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైన‌ప్ప‌టికీ వాటిని అధిగ‌మించే ప్ర‌య‌త్నం చేస్తారు. ఆత్మవిశ్వాసం త‌గ్గ‌కుండా చూసుకోవాలి. అంద‌రినీ క‌లుపుకొని పోవ‌డం ఉత్త‌మం.

Today rashi phalau in telugu : ధనుస్సు

మీ మీ రంగాల్లో ప్రోత్సాహ‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం ఉంటుంది. సంతోష‌క‌ర‌మైన కాలాన్ని గ‌డుపుతారు. ఓ వార్త మీ మ‌నోధైర్యాన్ని పెంచుతుంది. అన‌వ‌స‌ర విష‌యాల్లో త‌ల‌దూర్చ‌రాదు.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

ధ‌ర్మ‌సిద్ధి ఉంది. స‌మస్య‌లు తొల‌గి కుదురుకుంటారు. భోజ‌న సౌఖ్యం ఉంది. ప్ర‌యాణాలు అనుకూలిస్తాయి.

Today rashi phalau in telugu : కుంభం

మీ మీ రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభ‌వార్త వింటారు. ఓ శుభ‌వార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. బుద్ధిబ‌లం బాగుండ‌డం వ‌ల్ల కీల‌క స‌మ‌యాల్లో పెద్ద‌లు లేదా అధికారుల ప్ర‌శంస‌లు పొందుతారు.

Today rashi phalau in telugu :  మీనం

మిశ్ర‌మ కాలం. మ‌నోబ‌లం త‌గ్గకుండా చూసుకోవాలి. అవ‌రానికి త‌గిన సాయం అందుతుంది. ఆర్థిక అంశాల్లో ఆచితూచి ముందుకు సాగాలి.

Visitors Are Also Reading