Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ఆర్థిక స‌మ‌స్య‌లు తొల‌గుతాయి

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ఆర్థిక స‌మ‌స్య‌లు తొల‌గుతాయి

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇలా తెలుసుకోవ‌చ్చు.  ఈరోజు ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 11.08.2022: మేషం

మంచి ప‌నులు చేప‌డుతారు. గొప్ప‌వారిత స‌త్సాంగ‌త్యం ఏర్ప‌డుతుంది. కీల‌క విష‌యాల్లో పురోగ‌తి ఉంటుంది. ఖ‌ర్చులు పెర‌గ‌కుండా చూసుకోవాలి.ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త‌లు అవ‌స‌రం.

Today rashi phalau in telugu: వృషభం 

భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌లో స్ప‌ష్ట‌త వ‌స్తుంది. తోటివారితో క‌లిసి శుభ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. ఆదాయానికి త‌గ్గ వ్య‌యం ఉంది. ప్ర‌యాణాలు ఫ‌లిస్తాయి.

Today rashi phalau in telugu: మిథునం

శ్ర‌మ‌తో కూడిన ఫ‌లితాలున్నాయి. ప‌క్క‌వారిని క‌లుపుకొని పోవ‌డంతో ఇబ్బందులు త‌గ్గుతాయి. మ‌నోబ‌లం త‌గ్గ‌కుండా చూసుకోవాలి.

Today rashi phalau in telugu : కర్కాటకం

వృత్తి, ఉద్యోగ‌, వ్యాపారాల్లో అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. ఓ వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధు, మిత్రుల‌తో క‌లిసి శుభ‌కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు. కొన్ని సంఘ‌ట‌న‌లు మిమ్మ‌ల్ని ఉత్సాహ‌ప‌రుస్తాయి.

Today rashi phalau in telugu : సింహం

మాన‌సిక ప్ర‌శాంత‌త ఉంటుంది. ప్రారంభించిన ప‌నిలో ఆత్మీయుల స‌హ‌కార‌మందుతుంది. బంధువుల వ‌ల్ల మేలు జ‌రుగుతుంది.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

కృషికి త‌గిన ఫ‌లితాలు ఉంటాయి. కీల‌క వ్య‌వ‌హారాల్లో కుటుంబ స‌హ‌కార‌మందుతుంది. బంధు ప్రీతి క‌ల‌దు.

Today rashi phalau in telugu : తుల

ల‌క్ష్యంపై ఏకాగ్ర‌త త‌గ్గ‌కుండా చూసుకోవాలి.కొన్ని సంద‌ర్భాల్లో నిపుణుల స‌ల‌హాలు అవ‌స‌రం అవుతాయి. ఉద్యోగంలో మీ పై అధికారుల స‌హ‌కారం ఉంటుంది. సొంత నిర్ణ‌యాలు ప‌ని చేస్తాయి. మీ నిబ‌ద్ద‌తే మిమ్మ‌ల్ని ఉన్న‌తుల్ని చేస్తుంది.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ఒక ముఖ్య‌మైన ప‌నిని విజ‌య‌వంతంగా పూర్తి చేయ‌గ‌లుగుతారు ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్ర‌మ ఫ‌లాలు ఉన్నాయి. కొన్ని సంఘ‌ట‌న‌లు నిరుత్సాహ ప‌రుస్తాయి. ప్ర‌శాంత చిత్తంతో ముందుకు సాగితే అన్నీ స‌ర్దుకుంటాయి.

Today rashi phalau in telugu : ధనస్సు

కుటుంబ స‌భ్యుల సంపూర్ణ స‌హ‌కారం ల‌భిస్తుంది ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంటుంది. స‌మ‌యానికి నిద్ర‌హారాలు తీసుకోవాలి. ఓ శుభ‌వార్త మీ ఆత్మ‌విశ్వాసాన్ని పెంచుతుంది.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

మీ అభివృద్ధికి దోహ‌ద‌పడే ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంటారు. స్థిర‌మైన బుద్ధితో ముందుకు సాగండి. కుటుంబంలో స‌మ‌స్య‌లు రాకుండా జాగ్ర‌త్త ప‌డాలి.

Today rashi phalau in telugu : కుంభం

శ్ర‌ద్ధ‌గా ప‌ని చేయాలి. త‌ర‌చూ నిర్ణ‌యాలు మార్చుతూ ఇబ్బందులు ప‌డ‌తారు. బంధువుల‌తో మాట ప‌ట్టింపుల‌కు పోరాదు. ఆరోగ్యంపై శ్ర‌ద్ధ అవ‌స‌రం. అధికారుల‌తో కాస్త అప్ర‌మ‌త్తంగా ఉండాలి.

Today rashi phalau in telugu :  మీనం

ఒక శుభ‌వార్త ఆనందాన్ని క‌లిగిస్తుంది. గిట్ట‌ని వారి జోలికి పోకుండా ఉండ‌డం మంచిది. ప్ర‌యాణాలు అనుకూలిస్తాయి. ఆర్థిక స‌మ‌స్య‌లు తొల‌గుతాయి

Visitors Are Also Reading