Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త‌లు పాటించండి

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త‌లు పాటించండి

by Anji
Published: Last Updated on
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇలా తెలుసుకోవ‌చ్చు.  ఈరోజు ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 10.08.2022: మేషం

 

శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులకి స్వల్ప అనారోగ్య సమస్యలు వస్తాయి. కొన్ని కీలకమైన వ్యవహారాల్లో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి.

Today rashi phalau in telugu: వృషభం 

మీ మీ రంగాల్లో బాగా శ్రద్ధ గా పని చేయాలి. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. శారీరక శ్రమ పెరుగుతుంది.

Today rashi phalau in telugu: మిథునం

ఉద్యోగ వ్యాపారాల్లో ప్రోత్సాహక వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలు వస్తాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం

స‌మాజంలో గొప్ప పేరు ప్రతిష్ట‌ల‌ను సంపాదిస్తారు. ఆత్మీయుల‌తో క‌లిసి మ‌రువ‌లేని మ‌ధుర క్ష‌ణాల‌ను గ‌డుపుతారు. ఆరోగ్యం స‌హ‌క‌రిస్తుంది. ప్ర‌యాణాలు అనుకూలిస్తాయి.

Today rashi phalau in telugu : సింహం

అనుకూల స‌మ‌యం. తోటివారి నుంచి స‌హాయ స‌హ‌కారాలందుతాయి. మీ బుద్ధిబ‌లంతో కీల‌క స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించి అంద‌రి నుంచి మ‌న్న‌న‌లు పొందుతారు. ప్ర‌యాణాలు ఫ‌లిస్తాయి.

Today rashi phalau in telugu : కన్య

ప‌ట్టుద‌ల‌తో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. కొంద‌రి ప్ర‌వ‌ర్త‌న మీ మ‌న‌సును చికాకు ప‌రుస్తుంది.

Advertisement

Today rashi phalau in telugu : తుల

వృత్తి, ఉద్యోగ‌, వ్యాపారాల్లో అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు ఓ వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధు, మిత్రుల‌తో క‌లిసి శుభ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. కొన్ని సంఘ‌ట‌న‌లు మిమ్మ‌ల్ని ఉత్సాహ‌ప‌రుస్తాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ధ‌ర్మ‌సిద్ధి ఉంది. కొన్ని కీల‌క వ్య‌వ‌హారాల విష‌యంలో కుటుంబ స‌భ్యుల‌తో చ‌ర్చించి నిర్ణ‌యాలు తీసుకుంటారు. తెలివితేట‌ల‌తో ఆలోచించి కొన్ని కీల‌క‌మైన ప‌నుల‌ను పూర్తి చేయ‌గలుగుతారు. కొన్ని చ‌ర్చ‌లు మీకు లాభాన్ని చేకూరుస్తాయి.

Today rashi phalau in telugu : ధనస్సు

ప్రారంభించిన ప‌నుల్లో విఘ్నాలు పెర‌గ‌కుండా ముందు చూపుతో వ్య‌వ‌హ‌రించాలి. ముఖ్య విష‌యాల‌లో అనుకూల‌మైన నిర్ణ‌యాలు వెలువ‌డుతాయి. అధికారుల వ‌ద్ద అణిగిమ‌ణిగి ప్ర‌వ‌ర్తించాల్సి ఉంటుంది.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

చేప‌ట్టే ప‌నుల్లో ఆటంకాలు అధిక‌మ‌వుతాయి. కొన్ని సంఘ‌న‌లు మిమ్మ‌ల్ని నిరుత్సాహ ప‌రుస్తాయి. చేపట్టే ప‌నుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగ‌మిస్తారు. అన‌వ‌స‌ర ఖ‌ర్చులు పెరిగే సూచ‌న‌లున్నాయి.

Today rashi phalau in telugu : కుంభం

గ‌తంలో పూర్తి కానీ ప‌నుల్లో క‌ద‌లిక వ‌స్తుంది. ముఖ్య వ్య‌వ‌హారాలు, విష‌యాల్లో కాస్త జాగ్ర‌త్త‌గా ఉండాలి. న‌చ్చిన వారితో ఆనందాన్ని పంచుకుంటారు. అధికారుల‌తో అప్ర‌మ‌త్తంగా ఉండాలి. స‌మ‌యానికి నిద్ర‌హారాలు త‌ప్ప‌నిస‌రి. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త‌లు పాటించండి.

Today rashi phalau in telugu :  మీనం

స‌మాజంలో కీర్తి పెరుగుతుంది. సంతోష‌క‌ర‌మైన కాలాన్ని గ‌డుపుతారు. కుటుంబంలో కొద్దిపాటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి.గోసేవ చేస్తేనే బాగుంటుంది.

Visitors Are Also Reading