Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఆరోగ్యం విష‌యంలో జాగ్ర‌త్త వ‌హించాలి

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఆరోగ్యం విష‌యంలో జాగ్ర‌త్త వ‌హించాలి

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇలా తెలుసుకోవ‌చ్చు.  ఈరోజు ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 09.08.2022: మేషం

 

ఆరోగ్య విష‌యంలో జాగ్ర‌త్త వ‌హించాలి. అనుకూల‌మైన వాతావ‌ర‌ణం ఉంటుంది. ఖ‌ర్చులు ఎక్కువ‌గా పెడ‌తారు. మీ క‌ల స‌హ‌కారం అయ్యే రోజు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చింది. విందు, వినోదాలు, భాగ‌స్వామితో కీల‌క విష‌యాల గురించి చ‌ర్చిస్తారు.

Today rashi phalau in telugu: వృషభం 

చాలా కాలంగా ఉన్న ఒత్తిడి ఇవాళ కాస్త త‌గ్గుతుంది. ఆనందంగా, సంతోషంగా గ‌డ‌ప‌డానికి ప్ర‌య‌త్నిస్తారు. మీ నిత్య జీవ‌న విధానాన్ని మార్పు చేయ‌డానికి ఇది అనుకూల‌మైన రోజు. పాత బాకీలు వ‌సూలు అవుతాయి.

Today rashi phalau in telugu: మిథునం

చాలా రోజుల త‌రువాత విశ్రాంతి ల‌భిస్తుంది. ఆర్థికంగా మంచి పురోగ‌తి క‌నిపిస్తుంది. స్నేహితులు సంతోషాన్ని క‌లిగిస్తారు. ఉమ్మ‌డి వ్యాపారాల్లో కొత్త‌గా ఒప్పందాలు కుదుర్చుకోవ‌డం ఇవాళ చేయ‌కండి. దూర‌ప్ర‌యాణానికి వెళ్లే అవ‌కాశముంది.

Today rashi phalau in telugu : కర్కాటకం

సంతానం వ‌ల్ల శుభ‌వార్త వింటారు. ధ‌నం ఎక్కువ‌గా ఖ‌ర్చ‌వుతుంది. కుటుంబ స‌భ్యుల‌తో ప్ర‌శాంత‌మైన రోజును గ‌డుపుతారు. మీలో విశ్వాసం పెరుగుతోంది. అన్ని ప‌నుల్లో అభివృద్ధి క‌నిపిస్తోంది.

Today rashi phalau in telugu : సింహం

కుటుంబంలో సంతోష వాతావ‌ర‌ణం ఉంటుంది. కొత్త పెట్టుబ‌డుల‌కు అవ‌కాశం ఉంది. ఆరోగ్యం ప‌ర‌వాలేదు. ఇవాళ ప‌నులు వేగ‌వంతం అవుతాయి. వైవాహిక జీవితంలో సంతోషం పెరుగుతుంది.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

అన్నింటిలో మీరు విజ‌యం సాదిస్తారు. ఆదాయం కూడా పెరుగుతుంది. మీ పనుల‌ను ఏకాగ్ర‌త‌తో చేయాలి. కొత్త పెట్టుబ‌డుల‌కు అవ‌కాశ‌ముంది. జీవిత భాగ‌స్వామి మ‌ధ్య ఉన్న వివాదాలు ప‌రిష్కార‌మ‌వుతాయి.

Today rashi phalau in telugu : తుల

నూత‌న అవ‌కాశాలు ల‌భిస్తాయి. అన్నింటిలో మీరు ఆటంకాల‌ను అధిగ‌మించి ముందుకు సాగుతారు. చిరున‌వ్వుల‌తో ముందుకు పోతారు. కుటుంబంలో మార్పులు వ‌స్తాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

అన్ని ఒప్పందాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు జాగ్ర‌త్త నిర్వ‌హించాల్సిన రోజు. కొత్త పెట్టుబ‌డుల‌కు అంత అనుకూలం కాదు. వ్యాపారాల్లో పెద్ద‌గా లాభాలు రావు. మ‌హిళ‌ల‌పై ప‌ని భారం పెరుగుతుంది.

Today rashi phalau in telugu : ధనస్సు

అనుకోని న‌ష్టాలు వ‌స్తాయి. ఆదాయం త‌గ్గుతుంది. వ్యాపారంలో పెద్ద‌గా లాభాలు రావు. ప్రేమికుల‌కు ఇబ్బంది క‌ర‌మైన రోజు. ఆరోగ్యం విషయంలో జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. కుటుంబంలో వివాదాల‌కు అవ‌కాశముంది.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

కోప‌తాపాల‌కు అవ‌కాశం ఉంది. అనుకోని ఇబ్బందులు ఎదుర‌వుతాయి. శారీర‌క శ్ర‌మ పెరుగుతుంది. ధ‌నం సంపాదించ‌డానికి క‌ష్ట‌ప‌డ‌తారు. కొత్త ప‌రిచ‌యాలు ఏర్ప‌డుతాయి. సాయంకాలం ఓ శుభ‌వార్త వింటారు.

Today rashi phalau in telugu : కుంభం

ఆరోగ్యం బాగుంటుంది. ధ‌న సంబంధ విష‌యాలు అనుకూల‌త క‌నిపిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. సాయంత్రం నుంచి ప్ర‌యాణ సూచ‌న‌. శుభ‌వార్త‌లు వింటారు.

Today rashi phalau in telugu :  మీనం

అన్నింటా మీకు అనుకూల‌త పెరుగుతాయి. విద్యా, ఉద్యోగ‌, ఉపాధి విష‌యాలు సానుకూలంగా ఉంటాయి. ఇవాళ ప్ర‌యోజ‌న‌క‌ర‌మైన రోజు. దీర్ఘ‌కాల‌పు అనారోగ్యం నుంచి మీకు విముక్తి పొంద‌గ‌ల‌రు. జీవిత భాగ‌స్వామి మీకు సంతోషాన్ని క‌లిగించే ప‌నులు చేస్తారు.

Visitors Are Also Reading