Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ఆర్థికంగా ఇబ్బందులు ఉండ‌వు

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ఆర్థికంగా ఇబ్బందులు ఉండ‌వు

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇలా తెలుసుకోవ‌చ్చు.  ఈరోజు ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 05.08.2022: మేషం

 

తోటివారి స‌హ‌కారంతో అనుకున్న‌ది సాధిస్తారు. కుటుంబ వ్య‌వ‌హారాల్లో అప్ర‌మ‌త్తంగా ఉండాలి. త‌ప్పుదారి ప‌ట్టించే వారున్నారు జాగ్ర‌త్త‌.

Today rashi phalau in telugu: వృషభం 

సంద‌ర్భోచితంగా కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటే మంచిది. ఆచార వ్య‌వ‌హారాల‌కు పెద్ద‌పీట వేస్తారు. గిట్ట‌నివారితో మిత‌సంభాష‌ణం చేయడం మంచిది.

Today rashi phalau in telugu: మిథునం

సంపూర్ణ విశ్వాసంతో ముందుకు సాగి అనుకున్న ఫ‌లితాలు సాధిస్తారు. వృథా ప్ర‌యాణాలు చేయ‌కండి. ఆరోగ్యంపై శ్ర‌ద్ధ అవ‌స‌రం.

Today rashi phalau in telugu : కర్కాటకం

ప్ర‌య‌త్న కార్య‌సిద్ధి క‌ల‌దు. మాన‌సికంగా దృఢంగా ఉంటారు. క‌ల‌హాల‌కు తావివ్వ‌రాదు. ఇష్ట‌మైన ప్రార్థ‌న ద్వారా మ‌రిన్ని శుభ‌ఫ‌లితాలు పొందుతారు.

Today rashi phalau in telugu : సింహం

ఆత్మీయుల‌తో సంతోషంగా గ‌డుపుతారు. వ‌స్త్ర, ధాన్యాది లాభాలున్నాయి. ఆర్థికంగా అనుకూల ఫ‌లితాలున్నాయి. శాంతంగా వ్య‌వ‌హ‌రించండి.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

కీల‌క విష‌యాల్లో సొంత నిర్ణ‌యాలు ప‌ని చేయ‌వు. తోటివారి స‌ల‌హాలు త‌ప్ప‌నిస‌రి. కొంద‌రూ ప్ర‌వ‌ర్త‌న మీకు ఇబ్బంది క‌లిగిస్తుంది. స‌మ‌యాన్ని వృథా చేయ‌కండి. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త అవ‌స‌రం.

Today rashi phalau in telugu : తుల

స్వ‌ల్ప ధ‌న‌లాభం ఉంటుంది. అవ‌స‌ర త‌గాదాల‌కు తావు ఇవ్వ‌కండి. ఒక విష‌యంలో మ‌నఃసంతోషాన్ని పొందుతారు.

Today rashi phalau in telugu : వృశ్చికం 

స్వ‌ధ‌ర్మం మిమ్మ‌ల్ని కాపాడుతుంది. మాన‌సిక ఆనందాన్ని పొందుతారు. ఉత్సాహంగా ప‌ని చేస్తారు. ఎవ్వ‌రినీ ఎక్కువ‌గా న‌మ్మ‌వ‌ద్దు.

Today rashi phalau in telugu : ధనస్సు

స‌మ‌యాన్ని దృష్టిలో ఉంచుకుని ప‌ని చేయండి. మంచి ఫ‌లితాల‌ను అందుకుంటారు. అధికారుల‌తో అప్ర‌మ‌త్తంగా ఉండండి. అన‌వ‌స‌రంగా భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతారు.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

ల‌క్ష్యంపై మ‌న‌స్సును ల‌గ్నం చేయండి. మంచి ఫ‌లితాల‌ను అందుకుంటారు. మ‌నోబ‌లం త‌గ్గ‌కుండా చూసుకోవాలి. సొంత నిర్ణ‌యాలు విక‌టిస్తాయి. కొంద‌రి ప్ర‌వ‌ర్త‌న మీకు ఇబ్బంది క‌లిగిస్తుంది. స‌మ‌యాన్ని వృథా చేయ‌కండి.

Today rashi phalau in telugu : కుంభం

తోటివారి స‌హ‌కారం ల‌భిస్తుంది. ప‌నుల్లో ఆటంకాలు తొల‌గుతాయి. ఆర్థికంగా పురోగ‌తి ఉంటుంది. ఒక శుభ‌వార్త ఆనందాన్ని క‌లిగిస్తుంది.

Today rashi phalau in telugu :  మీనం

మ‌నోధైర్యాన్ని కోల్పోకండి. ఆత్మ‌విశ్వాసంతో ప‌నుల‌ను పూర్తి చేస్తారు. నూత‌న వ‌స్త‌వులు కొనుగోలు చేస్తారు. బంధు, మిత్రుల‌తో స‌త్సంబంధాలు ఏర్ప‌డుతాయి. ముఖ్య విష‌యాల్లో అశ్ర‌ద్ధ రానీయ‌కండి.

Visitors Are Also Reading