Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త చాలా అవ‌స‌రం

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త చాలా అవ‌స‌రం

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇలా తెలుసుకోవ‌చ్చు.  ఈరోజు ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 03.08.2022: మేషం

 

తోటి వారి స‌హ‌కారం ఉంటుంది. మీ ప్ర‌తిభ‌కు పెద్ద‌ల నుంచి ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి. శ‌రీర సౌఖ్యం ఉంటుంది. బంధు,మిత్రుల‌తో సంతోషంగా గ‌డుపుతారు.

Today rashi phalau in telugu: వృషభం 

ఆత్మ‌విశ్వాసంతో ప‌ని చేసి మంచి ఫ‌లితాలు సాధిస్తారు. ఆత్మీయుల స‌ల‌హాలు ప్ర‌శాంత‌త‌ను ఇస్తాయి. కుటుంబ స‌భ్యుల‌తో స‌ఖ్య‌త‌తో మెల‌గాలి. ఎవ్వ‌రితో వాదోప‌వాదాలు చేయ‌కండి.

Today rashi phalau in telugu: మిథునం

క‌ష్టాన్ని న‌మ్ముకొని ముందుకు సాగండి. తిరుగు లేని ఫ‌లితాల‌ను అందుకుంటారు. ఒక‌టి రెండు ఆటంకాలు ఎదురైనా పెద్ద‌గా ఇబ్బంది క‌లిగించ‌వు. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త అవ‌స‌రం.

Today rashi phalau in telugu : కర్కాటకం

కీల‌క విష‌యాల్లో సొంత నిర్ణ‌యాలు ప‌ని చేయ‌వు. తోటివారి స‌ల‌హాలు త‌ప్ప‌నిస‌రి. కొంద‌రి ప్ర‌వ‌ర్త‌న మీకు ఇబ్బంది క‌లిగిస్తుంది. స‌మ‌యాన్ని వృథా చేయ‌కండి. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త వ‌హించండి.

Today rashi phalau in telugu : సింహం

మీ కృషే మిమ్మ‌ల్ని ముందుకు న‌డిపిస్తుంది. బంధు, మిత్రుల‌తో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి. అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా చూసుకోవాలి. అన‌వ‌స‌ర ఖ‌ర్చులు పెర‌గ‌కుండా జాగ్ర‌త్త ప‌డాలి.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

మీరు ఆశించిన ఫ‌లితాలు వ‌స్తాయి. బందువుల స‌హ‌కారం ఉంటుంది. మ‌నోబ‌లం త‌గ్గ‌కుండా చూసుకోవాలి. ఆరోగ్యంపై శ్ర‌ద్ధ అవ‌స‌రం. కొన్ని ముఖ్య‌మైన పనుల్లో పురోగ‌తి ఉంటుంది.

Today rashi phalau in telugu : తుల

చేప‌ట్టిన ప‌నుల‌ను స‌కాలంలో పూర్తి చేస్తారు. మ‌నఃసౌఖ్యం ఉంది. బంధు,మిత్రుల స‌హాయ స‌హ‌కారాలు ఉంటాయి. సాహోసోపేత‌మైన నిర్ణ‌యాల‌తో గొప్ప విజయాలున్నాయి. గిట్ట‌ని వారితో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

మ‌నోబ‌లం త‌గ్గ‌కుండా చూసుకోవాలి. ఆలోచ‌న‌ల్లో మార్పులు క‌లుగ‌కుండా చూసుకోవాలి. కుటుంబ స‌భ్యుల స‌హ‌కారం అవ‌స‌రం. కొన్ని సంఘ‌ట‌న‌లు మీకు జ్ఞానోద‌యాన్ని క‌లుగజేస్తాయి.

Today rashi phalau in telugu : ధనస్సు

ప్రారంభించిన కార్య‌క్ర‌మాల్లో ఉత్సాహంతో ప‌ని చేసి విజ‌యం సాధిస్తారు. ఆర్థికంగా శుభ ఫ‌లితాలున్నాయి. విందు, వినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. ఆత్మీయుల‌తో ఆనందంగా గ‌డుపుతారు.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

ప్రారంభించిన కార్య‌క్ర‌మాల్లో ఉత్సామంతో ప‌ని చేసి విజ‌యం సాధిస్తారు. ఆర్థికంగా శుభ ఫ‌లితాలున్నాయి. వినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. ఆత్మీయుల‌తో ఆనందంగా గ‌డ‌పుతారు.

Today rashi phalau in telugu : కుంభం

ముఖ్య‌మైన వ్య‌వ‌హారాల్లో శోధ‌న చాలా అవ‌స‌రం. వ్యాపారంలో మీరు చేసే ఆలోచ‌న‌ల‌ను ఎదుటివారితో పంచుకోవ‌డం ద్వారా సాధ్యసాధ్యాల‌ను అంచ‌నా వేయ‌వ‌చ్చు. అధికారుల‌తో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించండి. అన‌వ‌స‌రంగా భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతారు.

Today rashi phalau in telugu :  మీనం

చేప‌ట్టే కార్య‌క్ర‌మాల్లో ప‌ట్టుద‌ల‌తో విజ‌యాన్ని సాధిస్తారు. అధికారుల‌తో స‌త్సంబంధాలు ఏర్ప‌డుతాయి. కార్య‌సిద్ధి విశేషంగా ఉంది. తోటివారి స‌హ‌కారంతో అనుకున్న ఫ‌లితాలు సిద్ధిస్తాయి.

Visitors Are Also Reading