Home » Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఇవాళ ఆ రాశుల వారికి అన్ని శుభాలే..!

Today rashi phalau in telugu : నేటి రాశి ఫలాలు ఇవాళ ఆ రాశుల వారికి అన్ని శుభాలే..!

by Anji
Ad

ప్రతిరోజు  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో  తెలుసుకోవ‌చ్చు. ఈ రోజు ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Today rashi phalau in telugu 31.08.2022: మేషం

త‌ల‌పెట్టిన ప‌నులు విజ‌యాన్ని ఇస్తాయి. బాధ్య‌త‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌ర్తిస్తారు. అర్థ‌లాభం ఉంది. వ్యాపారంలో ఆర్థ‌కంగా ఎదుగుతారు.

Today rashi phalau in telugu: వృషభం 

స‌మ‌యానుకూలంగా ముందుకు సాగండి. ప‌నుల‌కు ఆటంకం క‌లుగ‌కుండా చూసుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ధ‌న‌లాభం సూచితం. మాన‌సిక ప్ర‌శాంత‌త కోసం కొత్త ప్ర‌దేశాల‌కు వెళ్తారు.

Today rashi phalau in telugu: మిథునం

మిశ్ర‌మ కాలం. కీల‌క వ్య‌వ‌హారాల్లో ఆచితూచి అడుగేయాలి. అధికారులు మీ తీరుతో సంతృప్తిప‌డ‌క‌పోవ‌చ్చును. అస్థిర నిర్ణ‌యాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతారు. క‌ల‌హాల‌కు దూరంగా ఉండాలి.

Today rashi phalau in telugu : కర్కాటకం

ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. సొంతింటి వ్య‌వ‌హారాల్లో ముంద‌డుగు పడుతుంది. బంధుమిత్రుల‌ను క‌లుస్తారు. ఒక ఆర్త ఆనందాన్ని ఇస్తుంది.

Today rashi phalau in telugu : సింహం

మీరు చేప‌ట్టిన ప‌నుల్లో అల‌స‌ట పెరుగుతుంది. ముఖ్య‌మైన విష‌యాల‌కు స‌బంధించి పెద్ద‌ల స‌ల‌హాలు మేలు చేస్తాయి.

Today rashi phalau in telugu : కన్య

చేప‌ట్టిన ప‌నులు విజ‌య‌వంతంగా పూర్తి అవుతాయి. స్థిరాస్తి కొనుగోలు విష‌యాలు ల‌భిస్తాయి. మీ స్వ‌ధ‌ర్మం మిమ్మ‌ల్ని కాపాడుతుంది.

Advertisement

Today rashi phalau in telugu : తుల

అధికారుల‌తో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి. కీల‌క‌మైన విష‌యాల్లో జాగ్ర‌త్త అవ‌స‌రం. అన‌వ‌స‌ర ఖ‌ర్చులు జ‌రిగే అవకాశాలున్నాయి. వైరాగ్యాన్ని ద‌రిచేర‌నీయ‌కండి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

తోటివారి స‌హ‌కారంతో ప‌నులు పూర్తి అవుతాయి. అవ‌స‌రానికి త‌గిన సాయం అందుతుంది. అభివృద్ధికి సంబంధించిన శుభ‌వార్త‌లు వింటారు. ప్రారంభించిన ప‌నుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్ప‌టికీ వాటిని అధిగ‌మించే ప్ర‌య‌త్నం చేస్తారు.

Today rashi phalau in telugu : ధనుస్సు

మీకు అన్ని శుభాలు జ‌రుగుతాయి. మీ ప్ర‌తిభ‌కు ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి. కుటుంబ స‌భ్యుల‌తో ఓ శుభ‌వార్త‌ను పంచుకుంటారు. శుభ‌కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు.

Today rashi phalau in telugu : మ‌క‌రం

 

కీల‌క విష‌యాల్లో పెద్ల‌ను క‌లుస్తారు. మీ ప‌నితీరుతో అంద‌రినీ ఆక‌ట్టుకుంటారు. సంతానాభివృద్ధికి సంబంధించిన శుభ‌వార్త వింటారు. ఓ సంఘ‌ట‌న బాధ క‌లిగిస్తుంది.

Today rashi phalau in telugu : కుంభం

వృత్తి, ఉద్యోగ‌, వ్యాపార రంగాల్లో మిశ్ర‌మ వాతావ‌ర‌ణం ఉంటుంది. ఉత్సాహం త‌గ్గ‌కుండా ముందుకు సాగాలి. కోపాన్ని త‌గ్గించుకోక‌పోతే అవ‌కాశాల‌ను కోల్పోవ‌చ్చు.

Today rashi phalau in telugu :  మీనం

మ‌న‌సౌఖ్యం ఉంటుంది. ఆత్మీయుల స‌హాయంతో ఓ ప‌ని పూర్తి చేస్తారు. ఆరోగ్యంపై శ్ర‌ద్ధ వ‌హించాలి. కుటుంబ స‌భ్యుల‌తో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి. మీ త‌ల్లిదండ్రుల ఆశీర్వ‌చ‌నంతో స‌మ‌స్య‌లు త‌గ్గుముఖం ప‌డ‌తాయి.

ఇవి కూడా చ‌ద‌వండి :  ప‌రిగ‌డుపున ఈ పండు తింటే చాలు.. లాభాలు ఎన్నో..!

Visitors Are Also Reading