Home » Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఆచితూచి వ్యవహరించాలి

Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఆచితూచి వ్యవహరించాలి

by Anji
Ad

 రాశి ఫలాలు చదవడం  ముఖ్యం.  మీ భ‌విష్య‌త్‌లో ఏం జ‌రుగుతుందో మీరు ముందే ఊహించుకోవ‌చ్చు. ఈ రోజు ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

 

ఈరోజు రాశి ఫలాలు తెలుగులో 30.04.2022: మేషం

ప్రారంభించిన పనుల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించి అనుకూల ఫలితాలను సాధిస్తారు. ముఖ్యమైన సమస్యను చాకచక్యంగా పరిష్కరిస్తారు.

ఈరోజు రాశి ఫలాలు తెలుగులో : వృషభం 

శ్రమ పెరగకుండా చూసుకోవాలి. తోటివారి సహకారం లభిస్తుంది. శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని కలిగిస్తుంది. దగ్గరి వారిని అసలు దూరం చేసుకోకండి.

ఈరోజు రాశి ఫలాలు తెలుగులో : మిథునం

కీలక విషయాల్లో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. సంతాన అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు.

Today rashi phalau in telugu : కర్కాటకం

కర్కాటక రాశి స్వభావం కర్కాటక రాశి

ప్రారంభించిన పని లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. బంధు మిత్రుల సహకారంతో మేలు జరుగుతోంది.

Today rashi phalau in telugu : సింహం

చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా దైవానుగ్రహం తో వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. క్రమక్రమంగా అభివృద్ధి సాధిస్తారు.

తెలుగులో ఈరోజు రాశి ఫలాలు : కన్య

Advertisement

చేపట్టిన పనుల్లో చిన్నపాటి సమస్యలు ఎదురైనా పూర్తి చేయగలుగుతారు. మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని వ్యవహారాల్లో బుద్ధి చాంచల్యం తో వ్యవహరిస్తారు.

ఈరోజు రాశి ఫలాలు తెలుగులో : తుల

మీ రంగాల్లో సమర్థవంతంగా ముందుకు సాగి విజయం సాధిస్తారు. తోటివారికి ఉపయోగపడే కార్యక్రమాలన చేపడతారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి.

Today rashi phalau in telugu : వృశ్చికం 

ఉన్నతమైన ఆలోచన విధానంతో అనుకున్నది సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వార్త ఆనందాన్ని కలిగిస్తుంది.

Today rashi phalau in telugu : ధనస్సు

కీలక వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయాలి. ఒత్తిడి పెరగకుండా ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి. బంధు మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. నౌషారా ఖర్చులకు అడ్డుకట్ట వేయాలి.

ఈరోజు రాశి ఫలాలు తెలుగులో మకరం

మీ రంగాల్లో పరిస్థితులు క్రమక్రమంగా మీకు అనుకూలంగా మారతాయి. ఏ పని చేసిన దానిని మాత్రం పూర్తి చేస్తారు. మీ సంకల్పం సిద్ధిస్తుంది. మీ మిత్ర బలం పెరుగుతుంది.

Today rashi phalau in telugu : కుంభం

విశేషమైన శుభఫలితాలుంటాయి. శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.

ఈరోజు రాశి ఫలాలు తెలుగులో : మీనం

స్థిరమైన బుద్ధితో వ్యవహరిస్తే ఉద్యోగంలో ఉన్నత స్థితి ఏర్పడుతుంది. అనుభవజ్ఞుల సలహాలు అవసరమవుతాయి. సకాలంలో ఆదుకునే వారు  ఉన్నారు.

Visitors Are Also Reading