Home » Today rasi phalalu in telugu : ఆ రాశి వారికి ఉగాది వేళ శుభ‌వార్త

Today rasi phalalu in telugu : ఆ రాశి వారికి ఉగాది వేళ శుభ‌వార్త

by Anji
Ad

 రాశి ఫ‌లాలు చ‌ద‌వ‌డం మీ భ‌విష్య‌త్‌ను అంచ‌నా వేయాడానికి సుల‌భ‌మ‌మైన మార్గాల‌లో ఒక‌టి. మీ భ‌విష్య‌త్‌ను ముందే చెప్పడం నుండి చివరకు మీ రోజును ఉహించడం వరకు అన్ని తెలుసుకోవ‌చ్చు.  ముఖ్యంగా ఇవాళ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Today Rashi phalau in Telugu : మేషం

Advertisement

మీమీ రంగాల్లో శ్ర‌మ పెరుగుతుంది. ఓ వ్య‌వ‌హారంలో మీరు మాట ప‌డాల్సి వ‌స్తుంది. స‌హ‌నంకోల్పోరాదు. నిదానంగా అన్నిస‌ర్దుకుంటాయి.

Today rashi phalau in telugu : వృషభం 

మ‌ధ్యమ ఫ‌లితాలున్నాయి. మీమీ రంగాల్లో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి. ఒత్తిడి పెర‌గ‌కుండా చూసుకోవాలి. ముఖ్య విష‌యాల్లో ముందుగానే స్పందించండి.

Today rashi phalau in telugu : మిథునం

మీమీ రంగాల్లో అనుకూల ఫ‌లితయి. ముఖ్య‌మైన ప‌నుల‌ను ప్రారంభించ‌డానికి ఇది స‌రైన స‌మ‌యం. కొన్ని ప‌రిస్థితులు మాన‌సిక సంతృప్తిని క‌లిగిస్తాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం

Cancer Sign Character Nature Karkataka Rasi

మీ పని తీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. మీరు ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నా ముఖ్యమైన పని దాదాపు పూర్తి కావస్తోంది.

Today rashi phalau in telugu : సింహం

ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. అవసరానికి తగిన సహకారం అందుతుంది.

Today rashi phalau in telugu : క‌న్య

ప్రారంభించబోయే పనుల్లో ముందస్తు ప్రణాళికలు మేలు చేస్తాయి. కీలకమైన పనులను కొన్నాళ్ళు వాయిదా వేయడం మంచిది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.

Advertisement

Today rashi phalau in telugu : తుల

 

 

 

 

 

 

 

శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.

Today rashi phalau in telugu : వృశ్చికం 

గొప్ప ఫలితాలను సాధిస్తారు. సుఖసౌఖ్యాలు కలవు. ఒక వార్త మనోధైర్యాన్ని పెంచుతుంది. సుఖ సంతోషాలతో గడుపుతారు. చక్కటి ప్రణాళికతో వ్యాపారంలో లాభాలను పొందుతారు.

Today rashi phalau in telugu : ధనస్సు

శ్రమకు తగ్గ ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన పనులను కుటుంబ సభ్యుల సహకారంతో పూర్తిచేయగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. తప్పుదారి పట్టించే వారు ఉన్నారు జాగ్రత్త.

Today rashi phalau in telugu మకరం

కీలక వ్యవహారాల్లో అధికారుల ప్రశంసలు లభిస్తాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధు మిత్రుల వల్ల మేలు జరుగుతుంది.

Today rashi phalau in telugu : కుంభం

వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Today rashi phalau in telugu : మీనం

చేపట్టబోయే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఆర్థిక విషయాల్లో పొదుపు సూత్రాన్ని పాటించాలి. కీలక సమస్యలను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు.

Visitors Are Also Reading