Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఓ శుభవార్త వింటారు

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఓ శుభవార్త వింటారు

by Anji
Ad

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 29.04.2023: మేషం

Advertisement

బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు.  ఆయా రంగాల్లో మంచి ఫలితాలను సాధిస్తారు. కీలక సమస్యలను పరిష్కరించి అందరి ప్రశంసలు పొందుతారు. ప్రయాణాలు కలిసొస్తాయి.

Today rashi phalau in telugu :  వృషభం 

మీ మీ రంగాల్లో శుభప్రదమైన వాతావరణముంటుంది. మీ అభివృద్ధికి సంబంధించిన ఓ శుభవార్త వింటారు. మీ ఉత్సాహాన్ని రెట్టింపు చేసే సంఘటనలు చోటు చేసుకుంటాయి. 

Today rashi phalau in telugu : మిథునం

మధ్యమ ఫలితాలుంటాయి. ఓ సంఘటన బాధ కలిగిస్తుంది. ప్రశాంతమైన చిత్తంతో ముందుకు సాగండి. మంచి జరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి.

Today rashi phalau in telugu : కర్కాటకం 

మనోబలంతో ముందుకు సాగితే అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. ఆయా రంగాల్లో మీకు అనుకూల ఫలితాలుంటాయి. ఓ శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది.

Today rashi phalau in telugu :  సింహం

మిశ్రమ ఫలితాలుంటాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే అనుకున్నది సాధిస్తారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇబ్బంది పెట్టేవారున్నారు.

Today rashi phalau in telugu : కన్య

అవసరానికి ఆదుకునే వారు ఉన్నారు. పనులకు ఎలాంటి ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధు, మిత్రులతో సంతోషాన్ని పంచుకుంటారు.

Advertisement

Today rashi phalau in telugu : తుల

ముఖ్యమైన విషయాల్లో పెద్దల సాయం తీసుకోవడం చాలా ఉత్తమం. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసర భయాందోళనలకు గురవుతారు. అనవసర ఖర్చులను అదుపు చేసుకోవాలి.

Today rashi phalau in telugu : వృశ్చికం

మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఓ శుభవార్త వింటారు. వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు. బందు, మిత్రుల నుంచి సానకూల స్పందన ఉంటుంది.

Today rashi phalau in telugu : ధనుస్సు

కుటుంబ సభ్యుల సహకారముంటుంది. ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. పొదుపు పాటించాలి. కీలక వ్యవహారాల్లో చాలా ఓర్పుగా వ్యవహరించండి.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. తోటివారితో సంతోషంగా గడుపుతారు. బంధు, మిత్రులతో సత్సంబంధాలు ఏర్పడుతాయి. కీలకమైన చర్చలు ఫలిస్తాయి.

Today Horoscope in telugu : కుంభం

ప్రారంభించబోయే పనుల్లో సలువు అయిన మార్గాన్ని కనుగొంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా బద్దకాన్ని దరిచేరనీయకండి.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఆత్మ స్థైర్యంతో అనుకున్నది సాధిస్తారు. మీ పై అధికారులతో సత్సంబంధాలు ఏర్పరచుకోవాలి. విరోధాలకు దూరంగా ఉండాలి. మన:శ్శాంతి కరవకుండా చూసుకోవాలి.

Also Read :  Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశి వారికి వారం మధ్యలో ఓ సమస్క పరిష్కారం అవుతుంది

Visitors Are Also Reading