Home » Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి కుటుంబంలో త‌గాదాలు వ‌స్తాయి

Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి కుటుంబంలో త‌గాదాలు వ‌స్తాయి

by Anji
Ad

రాశి ఫ‌లాలు చ‌ద‌వ‌డం ద్వారా ముఖ్యంగా ఇవాళ మీ భ‌విష్య‌త్‌లో ఏమి జ‌రుగుతుందో మీరు ముందే ఊహించుకోవ‌చ్చు. ఇవాళ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

 

Today Rashi phalau in Telugu 28.04.2022: మేషం

ఉద్యోగంలో పై అధికారుల‌తో న‌మ్ర‌త‌గా వ్య‌వ‌హ‌రించాలి. గిట్ట‌నివారు మీ ఉత్సాహంపై నీళ్లు చ‌ల్లుతారు. మ‌నోవిచారం క‌లిగించే సంఘ‌ట‌న‌ల‌కు దూరంగా ఉండాలి.

Today rashi phalau in telugu : వృషభం 

ప్రారంభించ‌బోయే ప‌నుల‌కు ఆటంకాలు ఎదుర‌వ్వ‌కుండా చూసుకోవాలి. మీ అభివృద్ధికి దోహ‌ద‌ప‌డే ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంటారు. కుటుంబంలో చిన్న చిన్న గొడ‌వ‌లు వ‌స్తాయి.

Today rashi phalau in telugu : మిథునం

ల‌క్ష్యాల‌కు క‌ట్టుబ‌డి ప‌ని చేస్తారు. ధ‌ర్మ సందేహాల‌తో కాలాన్ని వృథా చేయ‌కండి. కుటుంబ స‌భ్యుల‌తో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి. మ‌నోవిచారం క‌లుగ‌కుండా చూసుకోవాలి. ప్ర‌యాణంలో ఆటంకాలు క‌లుగుతాయి.

Today rashi phalau in telugu : కర్కాటకం

Cancer Sign Character Nature Karkataka Rasi

స‌మ‌న్వ‌యలోపం లేకుండా చూసుకోవాలి. స‌మ‌ర్థ‌త‌ను పెంచాలి. ఆవేశంతో నిర్ణ‌యాలు తీసుకోరాదు. ప్ర‌శాంత‌మైన ఆలోచ‌న‌ల‌తో గొప్ప‌వారు అవుతారు. ఆత్మీయుల‌తో విభేదాలు రాకుండా చూసుకోవాలి. రెట్టించిన ఉత్సాహంతో ప‌ని చేయాలి.

Today rashi phalau in telugu : సింహం

శుభ‌ప్ర‌ద‌మైన కాలాన్ని గ‌డుపుతారు. బాధ్య‌త‌ల‌ను స‌మ‌ర్థంగా పూర్తి చేస్తారు. కుటుంబ స‌భ్యుల స‌ల‌హాల‌తో విజ‌యాలు సాధిస్తారు.
Today rashi phalau in telugu : క‌న్య

వృత్తి, ఉద్యోగ‌, వ్యాపార రంగాల్లో మీకు ప్ర‌తికూల ప‌రిస్థితులు ఎదుర‌వుతాయి. ప‌ట్టుద‌ల వ‌ద‌ల‌కండి. అధికారుల‌తో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి.

Advertisement

Today rashi phalau in telugu : తుల

బుద్ధిబ‌లం బాగుంటుంది. సంద‌ర్భోచితంగా కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటారు.చెప్పుడు మాట‌ల‌ను విన‌కండి. ప్ర‌యాణాల్లో ఆటంకాలు ఎదుర‌వుతాయి జాగ్ర‌త్త‌.

Today rashi phalau in telugu : వృశ్చికం 

శ్ర‌మ ఫ‌లిస్తుంది. కీల‌క వ్య‌వ‌హారాల‌కు సంబంధించి పెద్ద‌ల‌ను క‌లుస్తారు. నిర్ణ‌యం మీకు అనుకూలంగా వ‌స్తుంది.అవ‌స‌రానికి త‌గిన సాయం చేసేవారు ఉంటారు.

Today rashi phalau in telugu : ధనస్సు

అభివృద్ధికి సంబంధించిన ఓ శుభ‌వార్త వింటారు. నూత‌న వ‌స్తువులు కొంటారు. అవ‌స‌రానికి త‌గిన స‌హాయం అందుతుంది. స‌మ‌యానికి నిద్ర‌హారాలు అవ‌స‌రం.

Today  rashi phalau in telugu మకరం

ప్రారంభించిన ప‌నుల్లో కొన్ని ఆటంకాలు ఎదుర‌వుతాయి. శారీర‌క శ్ర‌మ ఎక్కువ అవుతుంది. తొంద‌ర‌పాటు నిర్ణ‌యాలు తీసుకోవ‌డం వ‌ల్ల త‌రువాత ఇబ్బందుల పాలవుతారు.

Today rashi phalau in telugu : కుంభం

ప్రారంభించిన కార్య‌క్ర‌మాల్లో విజ‌య‌సిద్ధి ఉంది. ఓ శుభ‌వార్త ఉత్సాహాన్ని క‌లుగ‌జేస్తుంది. విందు, వినోద కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. తోటి వారి సాయ స‌హ‌కారాలున్నాయి.

Today rashi phalau in telugu : మీనం

 

మాన‌వ ప్ర‌య‌త్నం బ‌లంగా ఉండాలి. త‌ర‌చూ నిర్ణ‌యాలు మారుస్తూ ఇబ్బందులు ప‌డ‌తారు. స్థిర‌మైన బుద్ధితో ముందుకు సాగండి.

ఇవి కూడా చదవండి :

బ్రహ్మానందం జీవితం లో మరచిపోలేని ఆ ఘటన.. బ్రహ్మీ చేసిన పనికి వారి ఊరి ప్రజలు..! 

ముకేష్ అంబానీలో ఈ రొమాంటిక్ యాంగిల్ కూడా ఉందా…ట్రాఫిక్ సిగ్నల్ వద్ద చేసిన పనికి అంతా జామ్..!

 

Visitors Are Also Reading