Home » Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఉద్యోగంలో ఒత్తిడికి గురికాకుండా చూసుకోవాలి

Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఉద్యోగంలో ఒత్తిడికి గురికాకుండా చూసుకోవాలి

by Anji
Ad

రాశి ఫ‌లాలు చ‌ద‌వ‌డం ద్వారా మీ భ‌విష్య‌త్‌లో ఏం జ‌రుగుతుందో.. జ‌రుగ‌బోతుందో ముందే తెలుసుకోవ‌చ్చు. ఇవాళ ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Advertisement

 

Today Rashi phalau in Telugu 24.04.2022: మేషం

ముంద‌స్తు ప్ర‌ణాళిక‌తో ప‌ని చేస్తే అభివృద్ధిని సాధిస్తారు. మ‌నోబ‌లం అవ‌స‌రం. తొంద‌ర నిర్ణ‌యాలు వ‌ద్దు. వ్యాపార న‌ష్టం సూచితం. జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి.

Today rashi phalau in telugu : వృషభం 

ఉద్యోగంలో కీర్తి హోదా ల‌భిస్తాయి. ప‌లుకుబ‌డి పెరుగుతుంది. వ్యాపారంలో కొంత శ్ర‌ద్ధ అవ‌స‌రం. మొహ‌మాటం వ‌ల్ల స‌మ‌స్య‌లు రాకుండా చూసుకోవాలి. ఇత‌రుల విష‌యాల్లో అస్స‌లు త‌ల‌దూర్చ‌వ‌ద్దు.

Today rashi phalau in telugu : మిథునం


ఉద్యోగం చేసే ప్ర‌య‌త్నాలు స‌ఫ‌ల‌మవుతాయి. కోరుకున్న జీవితం ల‌భిస్తుంది. సంతృప్తిక‌ర ఫ‌లితాల‌ను సాధిస్తారు. వ్యాపారం బాగా క‌లిసి వ‌స్తుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం

Cancer Sign Character Nature Karkataka Rasi

స‌కాలంలో ప‌ని ప్రారంభించండి. మంచి జ‌రుగుతుంది. అనుకున్న‌ది సాధిస్తారు. నైపుణ్యం పెరుగుతుంది. బంధు మిత్రుల‌ నుంచి ప్రోత్సాహం ఉంటుంది. గృహ వాహ‌నాది ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి.

Today rashi phalau in telugu : సింహం

ప‌ట్టుద‌ల‌తో ప‌ని చేయండి. త‌ప్ప‌కుండా విజ‌యం వ‌రిస్తుంది. ధ‌ర్మ‌చింత‌న నుంచి ర‌క్షిస్తుంది. స‌మ‌య‌స్పూర్తితో వ్య‌వ‌హ‌రించండి. ఆర్థిక ఇబ్బందులు రాకుండా జాగ్ర‌త్త ప‌డాలి.

Today rashi phalau in telugu : క‌న్య

నూత‌న ప్ర‌య‌త్నాలు స‌ఫ‌ల‌మ‌వుతాయి. మేలు చేసేవారు ఉన్నారు. ధ‌న లాభం ఉంది. చంచ‌ల‌త్వం వ‌ల్ల ఒత్తిడి, శ్ర‌మ పెరుగుతాయి. రుణ స‌మ‌స్య‌లు రానివ్వ‌వ‌ద్దు.

Today rashi phalau in telugu : తుల

Advertisement

 

Today rashi phalau in telugu : వృశ్చికం 

ఆటంకాలు ఎదురైనా ప‌నుల‌ను వాయిదా వేయ‌వ‌ద్దు. ఉద్యోగంలో ఒత్తిడికి గురికాకుండా చూసుకోవాలి. అపార్థాల‌కు తావివ్వ‌వ‌ద్దు. అవ‌మానాల‌ను ఎదుర్కున్నా చివ‌రికి విజ‌యం ల‌భిస్తుంది. స్నేహితుల వ‌ల్ల ఉపకారం ఉంటుంది.

Today rashi phalau in telugu : ధనస్సు

ఉద్యోగంలో అధికారం లాభం ఉంటుంది. అనుకున్న స్థాయికి ఎదుగుతారు. అపోహ‌లు తొల‌గి మిత్ర‌త్వం పెరుగుతుంది. ఆర్థిక విష‌యాల్లో స్వ‌తంత్రంగా వ్య‌వ‌హ‌రించాలి. బంధువుల ద్వారా ఆనందం ల‌భిస్తుంది.

Today  rashi phalau in telugu మకరం

ఉద్యోగంలో పొర‌పాటు జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోండి. ఇంట్లో వారితో చెప్పి తీసుకునే నిర్ణ‌యాలు క‌లిసి వ‌స్తాయి. భ‌విష్య‌త్‌కు అవ‌స‌ర‌మైన ప్ర‌య‌త్నాలు ప్రారంభించండి. అదృష్ట‌వంతులు అవుతారు. ఆర్థిక వృద్ధి శుభ‌ప్రదం.

Today rashi phalau in telugu : కుంభం

ఆర్థికంగా బాగుంటుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. వ్యాపార లాభం ఉంది. బాధ్య‌త‌ల‌ను చ‌క్క‌గా నిర్వ‌ర్తిస్తారు. వారం మ‌ధ్య‌లో ఒక ప‌ని ఆనందాన్నిస్తుంది. నూత‌న వ‌స్తు వ‌స్త్ర లాభాలుంటాయి. అభిమానించేవారు ఉన్నారు.

Today rashi phalau in telugu : మీనం

స‌మ‌స్యల నుంచి త్వ‌ర‌గా బ‌య‌ట‌ప‌డ‌తారు. సొంత నిర్ణ‌యం మేలు చేస్తుంది. ఉద్యోగంలో శ్ర‌ద్ధ పెంచండి. క‌ల‌హాల‌కు అవ‌కాశం ఇవ్వ‌వ‌ద్దు. తొంద‌ర ప‌నికి రాదు.

ఇవి కూడా చదవండి :

  1. క‌రోనా పోర్త్ వేవ్ పిల్ల‌ల్లో క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే..!
  2. వంట చేసిన‌ప్పుడు మీ చెయ్యి కాలితే ఇలా అస్స‌లు చేయ‌కండి..!
  3. స్కిన్ షో కు అందుకే దూరంగా ఉంటా..కీర్తీ సురేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!
Visitors Are Also Reading